సానియా మీర్జా .. టెన్నిస్ ప్లేయర్ .. అంతేకాదు చాలా అందంగా ఉంటుంది ..చక్కగా మాట్లాడుతుంది . కేవలం టెన్నిస్ ఆడడమే కాదు పలు విషయాల్లో కూడా కలుగజేసుకుంటూ జనాలకు అవసరమైన టిప్స్ కూడా ఇస్తూ ఉంటుంది . రీసెంట్గా సానియా మీర్జా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆమె భర్త మరో పెళ్లి కూడా చేసేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో సానియా మీర్జా రెండో పెళ్లి వార్త ఎంత హాట్ టాపిక్ గా ఇండస్ట్రీలో అదేవిధంగా క్రీడారంగంలో వైరల్ అయిందో మనం చూసాం . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో సానియా మీర్జా కి సంబంధించిన ఒక వార్త బాగా హైలైట్ గా మారింది.
త్వరలోనే సానియా మీర్జా బయోపిక్ రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే ఇలాంటి క్రమంలోనే సానియా మీర్జా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. రీసెంట్ గా సానియా మీర్జా కపిల్ శర్మ ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోకు హాజరైంది. తన జీవిత చరిత్ర గురించి ప్రశ్నించాడు కపిల్ . ఈ క్రమంలోనే ” నీ బయోపిక్ వస్తే అందులో ఏ హీరోయిన్ నటించాలి అనుకుంటున్నావు..?” అని అడగ్గా దానిపై స్పందిస్తూ సానియా సెన్సేషనల్ కామెంట్స్ చేసింది .
“మనకి తెలుసు దేశంలో చాలామంది మంచి యాక్టర్స్ ఉన్నారు.. వాళ్ళల్లో ఎవరు నటించినా నాకు ఓకే ..అయితే షారుఖ్ ఖాన్ లేదా అక్షయ్ కుమార్ నా బయోపిక్ లో నటిస్తానంటే కచ్చితంగా నేనే నా పాత్ర చేస్తాను అంటూ నవ్వుకుంటూ ఆన్సర్ ఇచ్చింది”. దీంతో సానియా మీర్జా కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ గా మారాయి . సానియా మీర్జాకి అక్షయ్ కుమార్ అదేవిధంగా షారుఖ్ ఖాన్ అంటే ఇంత ఇష్టమా ..?అంటూ జనాలు ఓ రేంజ్ లో చర్చించుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఓ హీరోతో ఎఫైర్ నడుపుతుంది సానియా మీర్జా అంటూ తెగ ప్రచారం జరుగుతుంది. ఆ కారణంగానే తన భర్తతో విడాకులు తీసుకుంది అన్న వార్తలకు కూడా వినిపించాయి..!