ఈ చిన్నదిగా ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్.. అన్నం అభినయంతో ఆకట్టుకుంటున్న అవకాశాలు మాత్రం నిల్.. ఎవరో గుర్తుపట్టారా..?!

సాధారణంగా ఇండస్ట్రీలో రాణించాలంటే అందం, అభినయం రెండు ముఖ్యం. అయితే వీటితోపాటు పిసరంత అదృష్టం కూడా కలిసి రావాలి. అప్పుడే ఎంటర్టైన్మెంట్ రంగంలో స్టార్ సెలబ్రిటీగా ఎదగలుగుతారు. అందం, అభినయం ఉండి లక్‌ లేకపోయినా ఇండస్ట్రీలో వెనుకబడిన తారలు ఎంతోమంది ఉన్నారు. అప్పుడప్పుడు హిట్లు పడిన కెరీర్ పరంగా నత్త నడకగా సాగుతూ మెల్లగా ఇండస్ట్రీలో కనుమరుగైన నటులు ఉన్నారు. అయితే అలా అందం అభినయం ఉన్న అవకాశాలు రాక ఇబ్బంది పడుతున్న వారిలో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నది కూడా ఒక‌టి. ఈ ముద్దుగుమ్మ దక్షిణ ఇండస్ట్రీలో బాగా పాపులారిటి దక్కించుకుంది.

Happy Birthday Megha Akash: 5 Recent and Upcoming Movies of the South  Actress - News18

పేరుకు తమిళ సోయగం అయిన అందం, అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. తమిళ్, తెలుగు తో పాటు బాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించి తన నటనకు మంచి మార్పులు తెచ్చుకుంది. అయినా అమ్మ‌డుకు ఊహించిన రేంజ్ లో ఫెమ్‌ మాత్రం రాలేదు. ఫలితంగా స్టార్ హీరోయిన్ స్టేట‌స్ అమ్మడు అందుకోలేకపోయింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. మరెవరో కాదు మేఘ ఆకాష్‌. 2017 తెలుగు సినిమా హలో తో ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. త‌న‌ అభినయంతో అమ్మడుకు మంచి మార్కులు పడ్డాయి. వెంటనే నితిన్ ఛ‌ల్‌ మోహనరంగ సినిమాలోని ఆకట్టుకుంది.

Megha Akash (@meghaakash) • Instagram photos and videos

ఇది కూడా మంచి పేరు తెచ్చి పెట్టింది. అయితే సినిమాలు మాత్రం యావరేజ్ టాక్‌ను తెచ్చుకోవడంతో తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. రాజా రాజా చోర‌, డియర్ మేఘ‌, గుర్తుందా సీతాకాలం, ప్రేమ దేశం లాంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఓరియంటెడ్‌ సినిమాల్లో అమ్మడు నటించిన మంచిగా స్టార్డం రాలేదు. ఇక గతేడాది రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమాలోని నెగిటివ్ పాత్రలో మెప్పించింది మేఘ. అలాగే మను చరిత్ర లాంటి సినిమాలు నటించిన ఈ సినిమాలతో సక్సెస్ అందుకోలేదు. దీంతో స్టార్ హీరోయిన్ ట్యాగ్‌ దూరమైపోయింది. ప్రస్తుతం ఈ అమ్మ‌డి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఇందులో రెండు తెలుగు సినిమాలు అయితే.. మరొకటి తమిళ ప్రాజెక్టు కావడం విశేషం. ఇక వీటితో ఆయిన మేఘ ఆకాష్ సక్సెస్ అందుకొని అవకాశాలు దక్కించుకుంటాడేమో వేచి చూడాలి.