వామ్మో..ఈ పవన్ ఫ్యాన్స్ ఇలా తయారు అయ్యారు ఏంటి రా బాబు.. డిప్యూటీ సీఎం అంటూ ఏం చేసారో చూడండి(వీడియో)..!

మామూలుగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఆపలేము.. రచ్చ రంబోలా చేసేస్తూ ఉంటారు . పవర్ అన్న పదం కనిపించిన .. పవన్ కళ్యాణ్ అన్న పిలుపు వినిపించిన .. బాడీలో పూనకాలు వచ్చినట్లు కరెంట్ షాక్ కొట్టినట్లు తెగ ఊగిపోతూ ఉంటారు . మరి అలాంటిది ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కల నెరవేరితే ..ఆయన ఎంత ఆనందపడతాడో తెలియదు కానీ ఆయన పడే ఆనందంకి 100 రెట్లు ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందపడతారు అది అందరికీ తెలిసిందే .

ఒక పవన్ అభిమాని ఎలా ఫీలవుతాడు అన్న విషయం గురించి ఒక పవన్ కళ్యాణ్ అభిమానిని అడగాలి .. అప్పుడే ఆ రియల్ కిక్ గూస్ బంప్స్ వచ్చేస్తాయి . కాగా రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా రీ రిలీజ్ అయింది . ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అది కూడా మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ టైం రీ రిలీజ్ అయిన మూవీ కావడంతో ఓ రేంజ్ లో దుమ్ము దులిపేశారు . పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సినిమాల పోస్టర్స్ ఎప్పుడూ కూడా సినిమాల పరంగానే ఉండేటివి .

అయితే ఈసారి మాత్రం జనసేన పంచకట్టులో ఉన్న పవన్ కళ్యాణ్ భారీ భారీ కటౌట్లు సుదర్శన్ థియేటర్ వద్ద పెట్టి టపాసులతో ధూమ్ ధామ్ అనే రేంజ్ లో ఒక పెద్ద పండగల సెలబ్రేట్ చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ . దానికి సంబంధించిన కొన్ని వీడియోస్ బయటకు వచ్చాయి . ఆ వీడియోస్ చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలా ఉన్నారేంట్రా బాబు అంటూ అనక తప్పదు .. ఆ రేంజ్ లో ఆ వీడియోస్ ఉన్నాయి ..మరెందుకు ఆలస్యం ఆ వీడియోస్ పై మీరు ఓ లుక్ వేయండి..!!