46 ఏళ్ల వయసులో బిగ్ షాక్ ఇచ్చిన సురేఖా వాణీ.. ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిందిగా..!

సురేఖ వాణి .. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకునే ఆవిడ . అక్క – తల్లి – వదిన – అత్త పాత్రల్లో బాగా నటిస్తుంది . తెరపై ఎంత ట్రెడిషనల్ గా కనిపిస్తుందో తెర వెనక అంత హాట్ గా తయారవుతుంది. సురేఖ వాణి తన కూతురితో కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు . అది ఎంతలా ఉంటుందో చూసేవాళ్ళకే తెలుస్తుంది. ఎప్పటికప్పుడు తనదైన స్టైల్ లో ట్రెండి ఫోటో షేర్ చేస్తూ అభిమానులను మెస్మరస్ చేస్తూ ఉండే సురేఖవాణి కి సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు నెట్టింట హైలెట్గా మారింది .

ఈ ఫోటోలో ఆమెతో హాట్ గా ఉండడం కూడా గమనార్హం. అంతేకాదు ఈ ఫోటోపై ఇప్పుడు జనాలకు రకరకాల డౌట్లు వస్తున్నాయి . 46 ఏళ్ల వయసులో నువ్వు ఇలాంటి భంగిమల్లో ఇలాంటి ఫోటో ఎలా తీసుకోగలిగావు అంటూ హాట్ హాట్ కామెంట్స్ ట్రోల్ చేస్తున్నారు. దానంతటకీ కారణం మీరు ఇక్కడ చూస్తున్న ఈ ఫోటోనే..సురేఖ వాణి సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో షేర్ చేసింది . ఆ ఫోటో చూసినా అభిమానులు షాక్ అయిపోతున్నారు .

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వారంతా సెలబ్రేట్ చేసుకుంటున్నా ఆ పార్టీకి వెళ్లిన ఫోటో ఇప్పుడు నెట్టింట ఆమెను పలు విమర్శలు అందుకునేలా చేస్తుంది. ఈ పార్టీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఫ్రెండ్ ఒర్రితో అత్యంత సన్నిహితంగా ఫోటో దిగ్గింది. సురేఖ వాణి పింక్ కలర్ డ్రెస్ ధరించి ఎద అందాలను ఓపెన్గా చూపిస్తూ ఒర్రిని పట్టుకొని నవ్వుతూ స్మైలీగా ఫోటోకి ఫోజులిచ్చింది . ప్రజెంట్ దీనికి సంబంధించిన ఫోటో నెట్టింత బాగా వైరల్ అవుతుంది. అయితే ఈ పార్టీలో కేవలం బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ మాత్రమే ఉన్నారు. టాలీవుడ్ కి చెందిన వారు సురేఖా వాణి తప్ప మరెవ్వరు కనిపించలేదు . దీంతో ఈ పిక్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది . ఈ పిక్ చూసినవారు 46 ఏళ్ల వయసులో నీకు ఇలాంటివి అవసరమా అంటూ ఆమెపై మండిపడుతున్నారు..>!!