సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం పెద్ద గొప్ప విషయం కాదు.. వచ్చిన తర్వాత హిట్స్ అందుకున్న తర్వాత.. ఎలా ఆ స్థానాన్ని ఇంకా ఇంకా పైకి ఎదగనివ్వగలం అనేదే ఇంపార్టెంట్. కొంతమంది హీరోయిన్స్ కట్టుబాట్లు అంటూ కమిటెడ్ గా రోల్స్ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం తొక్క తోటకూర కట్ట అదేమీ లేదు ..ట్రెడిషినాలిటీ లేదు అంటూ బట్టలు విప్పి ఏవేవో చూపించడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు .
అయితే సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఈ రెండో కేటగిరీకి సంబంధించిన హీరోయిన్స్ ఎక్కువైపోతున్నారు . తాజాగా పంజాబీ బ్యూటీ మెహ్రీన్ హాట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన ఫొటోస్ కుర్రాళ్లను గిల్ల గిల కొట్టుకునేలా చేస్తున్నాయి .మొదటి నుంచి చాలా బొద్దుగా ఉండే మెహ్రిన్ ఈ మధ్యకాలంలో బాగా స్లిమ్ గా తయారైంది. అంతేకాదు రకరకాల ఫోటోషూట్స్ తో ట్రెండ్ సెట్ చేస్తుంది. తాజాగా బీచ్ లో ఇసుకలో పడుకొని కాళ్ళనీ మడత పెడుతూ అద్దిరిపోయే పిక్స్ షేర్ చేసింది.
ధైస్ భాగాలను ఎక్స్పోజ్ చేస్తూ ఏం చూపిస్తుందో.. కుర్రాళ్లకు తెలిసే విధంగా తన తప్పు ఏదీ లేదు అని ..తెలిసే విధంగా ఏదేదో చూపిస్తుంది . పైనుంచి ఎదభాగాలు కింద నుంచి ధైస్ భాగాలు కుర్రాళ్ళకి ఏమి చూడాలో..? ఎలా చూడాలో..? ఎంత చూడాలో..? తెలియని అయోమయ టెంప్టింగ్ ఫీలింగ్ కలుగజేసేసింది . ఆ హాట్ ట్రెండీ ఫొటోస్ సోషల్ మీడియాని ఊపు ఊపేస్తున్నాయి . కుర్రాళ్ళు ఈ హోటల్స్ పై పచ్చి బూతుగా స్పందిస్తున్నారు..!!