ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ సెన్సేషన్ గా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల.. తన పేరును మార్చుకోబోతుందా ..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . దానికి కారణం ఆమె జాతకంలో ఉన్న దోషమే . ఈ మధ్యకాలంలో శ్రీలీలకు అస్సలు అవకాశాలు రావడం లేదు. దానికి తోడు ఆమెను ట్రోలింగ్ కూడా చేస్తున్నారు.
అయితే ఈ క్రమంలోనే తన తల్లి ఆమె జాతకం చూపించడంతో.. పంతులు సలహా మేరకు ఆమె పేరులోని అక్షరాలు మార్చే విధంగా కొత్తగా పేరు పెట్టుకోమని సజెస్ట్ చేశారట .శ్రీ లీలాను ఇంగ్లీషులో రెండు “EE” తీసేసి ఒక “I”గా మార్చుకుంటే.. ఆమె జాతకంలో మంచి రోజులు వస్తాయి అనే విధంగా ఉందట . ఈ క్రమంలోనే తల్లి కోరిక మేరకు శ్రీలీల కూడా ఇష్టం లేకపోయినా తన పేరును మార్చుకోవడానికి సిద్ధంగా ఉంది అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. సినీ వర్గాలల్లో ఇదే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా వైరల్ గా మారింది .
అంత చదువుకున్న హీరోయిన్ అంత పెద్ద స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్ సినిమాల అవకాశాల కోసం ఇలాంటి పనులు చేస్తుందా ..?అంటూ షాక్ అయిపోతున్నారు జనాలు . అంతేకాదు శ్రీలీల తీసుకున్న నిర్ణయం అభిమానులకి షాకింగ్ గా కూడా ఉంది . ఇలాంటి పిచ్చి పిచ్చివి కూడా శ్రీ లీల నమ్ముతుందా..? అంటూ ఆశ్చర్యకరంగా కామెంట్స్ చేస్తున్నారు .. ఏమో ఇకనైనా శ్రీలీలకు హిట్టు పడుతుందేమో వేచి చూద్దాం మరి..?? ప్రసెంట్ ఇప్పుడు నెట్టింట ఇదే న్యూస్ వైరల్ గా మారింది.