మీరాజాస్మిన్ .. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని తన అందచందాలతో ఏలేసింది .. ఏ విధంగా తన అందాలతో కుర్రాళ్లను టెంప్ట్ చేసిందో మనం చూసాం . కాగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మీరాజాస్మిన్ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో బడాబడా స్టార్స్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్న మీరాజాస్మిన్ సెకండ్ ఇన్నింగ్స్ లో పెద్ద హీరోలతో అవకాశం దక్కించుకోలేకపోయింది .
ఈ క్రమంలోని మీరాజాస్మిన్ అదృష్టం తలుపు తట్టింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ విష్ణు నెక్స్ట్ సినిమా “స్వాగ్”.. అవకాశం దక్కించుకుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమా నుంచి మీరా జాస్మిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు . చాలా సర్ప్రైజింగ్ గా మహారాణిలా మెరిసిపోతూ కనిపించింది . ఇది చూసినా అభిమానులు ఆమెను పొగిడేస్తున్నారు.
ఈ సినిమాతో నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . చూద్దాం మరి మీరాజాస్మిన్ అదృష్టం ఏ విధంగా మారిపోతుందో ప్రజెంట్ దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది. గతంలో బాలయ్య-పవన్ కళ్యాణ్ లతో స్క్రీన్ షేర్ చేసుకుని సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. మొత్తానికి ఈ మీరా జాస్మిన్ టైం ఇన్నాళ్లకి సెట్ అయిన్నట్లు ఉంది..!