పోలిటికల్ లీడర్ గా కనిపించబోతున్న సాయి పల్లవి ..ఏ సినిమాలో అంటే..?

ఇన్నాళ్లు సాయి పల్లవి చూస్ చేసుకున్న సినిమాలు వేరు.. ఇప్పుడు సాయి పల్లవి చూస్ చేసుకుంటున్న సినిమాలు వేరు.. అది ఆమె కథలు చూస్ చేసుకునే విధానం లోనే తెలిసిపోతుంది . సాయి పల్లవి కెరియర్ స్టార్టింగ్ నుంచి ఒకే ఒక్క రూల్ ని బాగా ఫాలో అవుతూ వస్తుంది. ఎక్కడ కూడా వల్గారిటీ అనే పదానికి తన లైఫ్ లో చోటు లేకుండా చూసుకుంటుంది. సాయి పల్లవి కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది.

హీరోయిన్ సాయి పల్లవి ఒక పొలిటీషియన్ రోల్ లో కనిపించబోతుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. లేడీ ఓరియంటెడ్ ఫిలిం గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో సాయి పల్లవి కోలీవుడ్ టాప్ పొలిటీషియన్ ఫిమేల్ రోల్ లో నటించి మెప్పించబోతుందట. నిజానికి ఇది కొంచెం కాంట్రవర్షియల్ కంటెంట్ ..కానీ ఆ పొలిటీషియన్ చాలా చాలా మంచి వ్యక్తి కావడం.. ఆమె జనాలకు ఎంతో సేవ చేసినా మనిషి కావడంతో..

సాయి పల్లవి ఆ ఫిమేల్ పొలిటీషియన్ రోల్ లో నటించడానికి సిద్ధపడిందట. ప్రజెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్లో బాగా ట్రెండ్ అవుతుంది. ఇన్నాళ్లు కాంట్రవర్షియల్ కంటెంట్ ని టచ్ చేయని సాయి పల్లవి ఫర్ ద ఫస్ట్ టైం ఇలా కాంట్రవర్షియల్ కంటెంట్ ఉన్న పాత్రను చూస్ చేసుకోవడంతో జనాలు సాయి పల్లవి డేరింగ్ డెసిషన్ కి ఫిదా అయిపోతున్నారు. చూద్దాం మరి సాయి పల్లవి తీసుకున్న డెసిషన్ ఆమెకు ఎంతవరకు కలిసి వస్తుందో..??