తూ..ఛీ.. రష్మిక డబ్బు కోసం అలాంటి పని చేసిందా..? పీకల్లోతు కోపంగా ఉన్న ఫ్యాన్స్ ..!

రష్మిక మందన్నా.. సోషల్ మీడియాలో ఎప్పుడు ఎప్పుడు బాగా ట్రెండ్ అయ్యే పేరు . ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .చలో అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమ లోకి హీరోయిన్గా ఉంటుంది. ఆ తర్వాత తన రేంజ్ మారిపోయే విధంగా ఎలాంటి స్టార్ హీరోల సినిమాలను చూస్ చేసుకుందో మనకు తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు బ్యాక్ టు బ్యాక్ అని కూడా హిట్లే అందుకుంది . మరీ ముఖ్యంగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకుంది .

ఇప్పుడు చరిత్రను తిరగరాయబోతుంది. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోబోతుంది. కాగా రీసెంట్ గా రష్మికకు సంబంధించి హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది . రష్మిక కేవలం బడా స్టార్ సినిమాలను మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది అంటూ ఎప్పటినుంచో జనాలు మండిపడుతుంటారు . వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా రాబిన్ హుడ్. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికను చూస్ చేసుకున్నారు .

కానీ కొన్ని కారణాల చేత ఆమె సినిమాను ఓకే చేసి ఆ తర్వాత తప్పుకుంది . అయితే ఇప్పుడు ఇదే ఆమెకు బిగ్ మైనస్ గా మారింది . నిన్న శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన ఒక చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు . గ్లింప్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంది . ఈ క్రమంలోనే రష్మిక డబ్బు కోసమే ఈ సినిమాను రిజెక్ట్ చేసింది అని.. వేరే స్టార్స్ అయితే బాగా భారీ స్థాయి రెమ్యూనరేషన్ ఇస్తారని.. నితిన్ సినిమాకి ఎంత ఇచ్చుకోలేని మేకర్స్ పరిస్థితి అర్థం చేసుకొని ఆమె తప్పుకుంది అని ట్రోల్ చేస్తున్నారు.. రష్మిక మందన్నా సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొంటుంది రష్మిక మందన్నా..!