బిగ్ బ్రేకింగ్: “కల్కి కూడా బాహుబలి లాగే”.. లాస్ట్ మినిట్ లో ఊహించని ట్వీస్ట్ ఇచ్చిన నాగ్ అశ్వీన్..!?

కల్కి .. ఇప్పుడు ఈ పేరు ఎలా మారుమ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 27వ తేదీ రిలీజ్ కాబోతుంది . డైరెక్టర్ నాగ్ అశ్వీన్ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు . అంతేకాదు అశ్వినీ దత్ ఏకంగా 670 కోట్లకు పైగానే ఈ సినిమా కోసం ఖర్చు చేశారట . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది .

ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతుంది అన్న మూమెంట్లో సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . ఈ సినిమా కూడా బాహుబలి లా రెండు భాగాలుగా తెరకెక్కబోతుందట . ఈ న్యూస్ తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు . ఇది మొత్తం కల్కి సినిమా ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అవ్వగానే థియేటర్స్ లోనే అఫీషియల్ గానే అనౌన్స్ చేయబోతున్నాడట నాగ్ అశ్వీన్. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రెండు పార్ట్ లు గా నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. మొత్తానికి ప్రభాస్ బాహుబలి తర్వాత అలాంటి ఓ బిగ్ హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సర్వం సిద్ధం చేసుకున్నాడు. చూద్దాం మరి కల్కి సినిమా ఎలాంటి హిట్ అవుతుందో..? అభిమానులకి ఎలాంటి గూస్ బంప్స్ ఫీలింగ్స్ క్రియేట్ చేస్తుంది . మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . అప్పుడు రివ్యూ తో మళ్ళీ కలుసుకుందాం..!!