అమ్మో.. ఏంటి ఈ రాశీ ఖన్నా.. ఆఫర్ల కోసం అలా చేస్తుందా..?

ఆఫర్ల కోసం హీరోయిన్స్ ఏమైనా చేస్తారు అని ఇప్పటివరకు విన్నాము. కొంతమంది హీరోయిన్స్ విచ్చలవిడిగా అందాలను ఎక్స్పోజ్ చేయడం కూడా చూసాం ..అయితే ఫర్ ద ఫస్ట్ టైం రాశి ఖన్నా సైతం అదే విధంగా ముందుకు వెళ్తుంది. అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ రాశి కన్నా అందాలను ఓ రేంజ్ లో ఆరబోసింది. దానికి సంబంధించిన ఫోటోలు ఎప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి . రాశి ఖన్నా అంటే చాలా మందికి ఒక గౌరవం ఉంటుంది .

ఫోటోషూట్ లు చేసిన అవి అభిమానులను హర్ట్ చేసే విధంగా ఉండవు అనే అన్న నమ్మకం అందరికీ ఉంది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ తగ్గిపోయాయి . ఈ క్రమంలోనే రాశిఖన్నా అవకాశాల కోసం పూర్తిగా హద్దులు మీరిపోయినట్లు తెలుస్తుంది . తాజాగా ఆమె బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లు అద్దిరిపోయే హాట్ లుక్స్ లో కనిపించింది . చాలా ట్రెండీగా మోడరన్ గా వెరైటీగా ఉన్న ఈ ఫ్రాక్ ఇప్పుడు అమ్మాయిల అటెన్షన్ గ్రాబ్ చేసింది .

ఆమె ఎక్స్ పోజ్ చేసిన విధానం కూడా హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది . సోషల్ మీడియాలో ఇప్పుడు రాశీఖన్న షేర్ చేసిన ఫొటోస్ బాగా వైరల్ గా మారాయి. ఆఫర్ల కోసం ఇంతకు తెగించావా..? రాశి ఖన్నా అంటూ జనాలు ఫైర్ అవుతున్నారు. పాపం..తెలుగులో, హిందీలో, తమిళంలో బడా బడా సినిమా లల్లో నటించిన ఆమెకి మాత్రం అవకాశాలు పెద్దగా రావడం లేదు.. నటన రాకపోవడమే అందుకు కారణం అంటున్నారు జనాలు..!!