అదే జరిగితే త్వరలోనే కోర్టు మెట్లు ఎక్కనున్న బన్నీ.. ఏమైందంటే..?

వామ్మో .. బన్నీ ఫాన్స్ ఏంటి ఇలా మారిపోయారు . సహనానికి కూడా ఒక హద్దులు ఉంటాయి అని .. చాలామంది అంటూ ఉంటారు .. ఆ హద్దులు మీరి పోతే సహనం కోల్పోతే మనిషి ఎంతకైనా తెగిస్తాడు..? ఏమైనా చేస్తాడు..? అన్నదానికి ఇప్పుడు ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. నిన్న మొన్నటి వరకు చాలా పద్ధతిగా సైలెంట్ గా సౌమ్యంగా ఉన్న బన్నీ ఫాన్స్ ఇప్పుడు ఓ రేంజ్ లో ఊగిపోతున్నారు. మరీ ముఖ్యంగా పుష్ప2 సినిమా వాయిదా వేయడం పట్ల బన్నీ ఫాన్స్ ఫుల్ గా డిసప్పాయింట్ అయిపోయారు.

మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ కారణంగానే ఈ విధంగా పుష్ప2 సినిమాను వాయిదా వేశారు అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. దీంతో బన్నీ ఫాన్స్ కు ఇంకా ఈ వార్తలు మండిస్తున్నాయి . అయితే ఒక నెటిజెన్ మాత్రం డైరెక్ట్ గా సుప్రీంకోర్టులో కేసు వేస్తాను అంటూ బెదిరించడం సంచలనంగా మారింది. ఫాన్స్ మనోభావాలను దెబ్బతీసే విధంగా పుష్ప 2 టీం వ్యవహరిస్తుంది అని .. ఇష్టం ఉన్నప్పుడు రిలీజ్ చేస్తారు ఇష్టం లేనప్పుడు పోస్ట్ పోన్ చేస్తారు..

మాటలా..? తమాషా పడుతున్నారా..? మేము ఆగస్టు 15 సినిమా రిలీజ్ అవుతుంది.. అంటూ ఫిక్స్ అయిపోయాం. మాకు తెలీదు ..సినిమా సీన్స్ షూట్ చేస్తారో.. లేకపోతే రీ షెడ్యూల్స్ చేసుకుంటారో.. అనవసరం మాకు ఆగస్టు 15వ తేదీ పుష్ప2 సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సిందే .. లేకపోతే కోర్టులో కేసు వేస్తామంటూ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది .. బన్నీకి ఇది కూడా ఒక పెద్ద సమస్యలు తెచ్చిపెట్టేలానే ఉంది అటు ఫాన్స్ సాటిస్ఫై చేయకుండా ..ఇటు ఎంతో కష్టపడిన సినిమాను పోస్ట్ పోన్ చేసే క్రమంలో బన్నీ బాగా నలిగిపోతున్నాడు అంటూ తెలుస్తుంది..!!