వామ్మో..సితార డెబ్యూ మూవీ ఆ భాషలోనా..? షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన మహేశ్ బాబు..!

సితార .. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు కూతురు . సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు . త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రాబోతుంది అంటూ బాగా బాగా ప్రచారం జరుగుతుంది. తల్లి నమ్రత శిరోద్కర్ తండ్రి మహేష్ బాబు పలు ఇంటర్వ్యూలలో కన్ఫామ్ చేస్తూ వచ్చారు. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో మరొక న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది .

సితార డెబ్యూ మూవీ మలయాళం లో ఉండబోతుంది అంటూ సెన్సేషనల్ మేటర్ లీక్ అయింది . మహేష్ బాబుకి జాన్ జిగిడి హీరో అయిన క్లోజ్ ఫ్రెండ్ సీతారను మలయాళం లో డబ్ల్యూ ఇప్పించబోతున్నాడు అంటూ తెగ ప్రచారం జరిగింది . అయితే తాజాగా ఘటమనేని కాంపౌండ్ నుంచి ఈ సినిమాపై క్లారిటీ వచ్చింది . అలాంటిది ఏదీ లేదు అని సితార డెబ్ల్యూ మూవీ కచ్చితంగా తెలుగులోనే ఉంటుంది అని ..

ప్రజెంట్ ఆమె స్టడీస్ లో బిజీగా ఉంది అని.. సితార ఇంకా డబ్బు ఇవ్వడానికి.. చాలా టైం పడుతుంది .. అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు సితారకు సంబంధించిన ఈ న్యూస్ను అభిమానులు బాగా ట్రెండ్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు మహేష్ బాబు సంబంధించిన వార్తలు మాత్రమే వైరల్ అయ్యేవి. ఇప్పుడు సితార కూడా వైరల్ అయ్యే స్థాయికి ఎదిగిపోయింది అంటూ ఘట్టమనేని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు..!!