సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలి అంటే ఒకే ఒక్క హాట్ వీడియో చాలు. దెబ్బకు ఆ బ్యూటీ పేరు పాన్ ఇండియా లెవెల్ లో మారుమ్రోగిపోతుంది . సినిమా అవకాశాలు వస్తేనే ఆ వీడియో ట్రెండ్ అవ్వాలా ..?బట్టలు విప్పితే నగ్నంగాచూపిస్తూ ఉంటే ఆ వీడియో ఈజీగా ట్రెండ్ అయిపోతుంది . ఈ మధ్యకాలంలో బోల్డ్ కంటెంట్ కి అలవాటు పడిపోతున్నారు అందాల ముద్దుగుమ్మలు. కొందరు సినిమాలో అలా బోల్డ్ కంటెంట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటే .. మరి కొందరు సినిమా అవకాశాలు లేకపోయినా సరే బోల్డ్ కంటెంట్ ని చూపించు మరి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు .
తాజాగా ప్రణీత సుభాష్ అదే లిస్టులోకి వచ్చింది . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ట్రై చేసిన ఈ బ్యూటీ అనుకున్నంత స్థాయి అందుకోలేకపోయింది. పెళ్లి చేసుకుంది ఒక పాపకు జన్మనిచ్చింది. ఆ తర్వాత భర్తే తన ప్రపంచం అంటూ ట్రెడిషనల్ ఫోటోలు షేర్ చేస్తూ బాగా జనాలను ఆకట్టుకునింది . తాజాగా బాత్ టబ్లో జలకాలాడుతున్న పిక్స్ పోస్ట్ చేసింది . ఒంటిపై నురగతో దర్శనమిచ్చి కుర్రాళ్లకు నిద్ర పట్టనికుండా చేస్తుంది.
అసలు ఈ వీడియో ఎందుకు షేర్ చేసింది అనే విషయం ఇప్పటివరకు జనాలకు అర్థం కావడం లేదు . స్నానం నువ్వు ఒక్కదానివే చేస్తున్నావా..? అందరు చేయడం లేదా..? అని పిచ్చిగా కొందరు ఘాటుగా స్పందిస్తుంటే .. మరికొందరు పచ్చి బూతులతో ట్రోల్ చేస్తున్నారు . సినిమా అవకాశాల కోసం చేసిందో..? లేకపోతే వేరే కారణంతో ఈ వీడియో పోస్ట్ చేసిందో తెలియదు కానీ ఇప్పుడు ఆమె స్నానం చేస్తున్న వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది..!!
View this post on Instagram