ఒకే ఒక్క నెలలో 12 సినిమాలను రిజెక్ట్ చేసిన ఏకైక తెలుగు హీరో ఇతనే.. ఎందుకంటే..?

ఎస్ ప్రజెంట్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా బాగా ట్రెండ్ అవుతుంది . సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాలు కొన్ని కొన్ని విషయాలను బాగా హైలైట్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కొంతమంది స్టార్ హీరోస్ విషయాలలో చాలా పకడ్బందీగా ప్లాన్డ్గా ముందుకెళ్తున్నారు. తాజాగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి సంబంధించిన ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. వరుణ్ తేజ్ .. మెగా హీరోగా ఇండస్ట్రీలో బాగానే పాపులారిటీ సంపాదించుకున్నారు .

మెగా ట్యాగ్ ఉపయోగించుకొని ఇండస్ట్రీలోకి ఎంతమంది హీరోలు వచ్చిన వరుణ్ తేజ్ కు ఇంత స్పెషల్ అనే చెప్పాలి . సినిమా సినిమాకి డిఫరెంట్ కాన్సెప్ట్లను చూస్ చేసుకుంటూ ఉంటారు. ఒకసారి ఆర్మీ.. మరొకసారి అంతరిక్షం మరొకసారి లవబుల్.. క్యారెక్టర్ మరొకసారి డీసెంట్ ఫ్యామిలీ రోల్ మరొకసారి నెగిటివ్ షేడ్స్ ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క పాత్రను చూస్ చేసుకుంటూ ఉంటారు . అయితే ఒకానొక సందర్భంలో వరుణ్ తేజ్ ఒకే నెలలో ఏకంగా 12 సినిమాలు రిజెక్ట్ చేశాడట .

బ్యాక్ టు బ్యాక్ వరుసగా ఆయనకు ఫ్లాప్ సినిమాలు పడుతున్న మూమెంట్లో ఏం చేయాలో అర్థం కాక మైండ్ డిస్టర్బ్ గా ఉంది .. ఆ మూమెంట్లో బ్యాక్ టు బ్యాక్ చాలా కథలు విన్నారట .. అన్ని కూడా ఒకే జోనర్ సినిమాలు కావడంతో లవ్ – యాక్షన్ – ద్రిల్లర్ ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామాస్ చెప్పి చెప్పి డైరెక్టర్స్ విసుగు తెప్పించేసారట. దీంతో 12 సినిమాలను రిజెక్ట్ చేసి పడేసాడట . ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింత వైరల్ గా మారింది. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ లో ఏ హీరో కూడా ఒకే నెలలో 12 సినిమాలు రిజెక్ట్ చేసిన దాఖలాలే లేవు . అయితే ఆ 12 సినిమాలు కూడా ఆయనకు కథ నచ్చకే రిజెక్ట్ చేశాడట..!!