స్టార్ హీరోయిన్ కి 12 కోట్లు పెట్టి బంగ్లా కొనిచ్చిన హ్యాండ్సమ్ హీరో.. మ్యాటర్ టూ హాట్ గా మారిపోయిందే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినీ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అయిపోతుంది. ఓ బడా స్టార్ హీరో ఒక హీరోయిన్ కోసం ఏకంగా 12 కోట్లు ఖర్చుపెట్టి బంగ్లా కొనిచ్చాడు అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది . ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ హీరో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . రొమాంటిక్ పాత్రలే కాదు వైవిద్య భరితంగా ఉండే పాత్రల్లోనూ నటించి మెప్పించగలడు. రీసెంట్గా ఓ బిగ్ బ్లాస్ట్ బ్లాక్ బస్టర్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు .

అంతేకాదు తనతో వర్క్ చేసిన హీరోయిన్ తో డీప్ రొమాన్స్ కూడా చేశారు . పబ్లిక్ గానే హగ్ చేసుకుని ముద్దులు కూడా పెట్టుకున్నారు . అయితే అప్పటినుంచి ఈ హీరో ఆ హీరోయిన్ కి పడిపోయాడు అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తూ వచ్చాయి. రీసెంట్గా ఈ హీరోయిన్ కోసం అతగాడు 12 కోట్లు ఖర్చు పెట్టాడట. ఏకంగా భారీ లగ్జరీ బంగ్లాను కూడా కొనుగోలు చేసి గిఫ్ట్ గా ఇచ్చాడట. దీంతో సినీ ఇండస్ట్రీ షాక్ అయిపోతుంది.

పెళ్లయిపోయిన ఈ హీరో పెళ్ళికాని ఆ హీరోయిన్ పై మోజుపడడం ఏంటి ..? అంటూ మండి పడుతున్నారు . మరికొందరు మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి అంతా కామన్ అని చూసి చూడనట్టు వెళ్లిపోవాలని మూడు రోజుల ముచ్చట తీరిపోతే ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళది అని కొట్టి పడేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది. మొత్తానికి ఆ సెక్సీ ఫిగర్ నుంచి బాగా నే ఎంజాయ్ మెంట్ తీసుకున్నట్లు ఉన్నాడు గురుడు ..లేకపోతే 12 కోట్లు ఖర్చు చేస్తాడా..? అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు..!!