ఫైనల్లీ .. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న రెబల్ ఫ్యాన్స్ కోరిక నెరవేరి పోయింది. కల్కి సినిమా ఎట్టకేలకు థియేటర్స్ లో రిలీజ్ అయింది. సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . అంతవరకు ఓకే బాగానే ఉంది . అయితే ఇప్పుడు కొంతమంది జనాలు కల్కి సినిమా గురించి డీప్ గా చర్చించుకుంటున్నారు . ఏదో సినిమాని చూసామా ..? అంటే చూసామా అన్నది లేకుండా నాగ్ అశ్వీన్ ఎక్కడ ఎక్కడ తప్పులు చేశాడు అన్న విషయాలను పట్టుకొని మరి ట్రోల్ చేస్తున్నారు .
నాగ్ అశ్వీన్ హిట్ కొట్టడం ఇష్టం లేదో..? లేకపోతే వాళ్లు మిగతా వేరే డైరెక్టర్స్ జాన్ జిగిడి ఫ్యాన్స్ నో.. నాగ్ అశ్వీన్ ని మాత్రం పొగడడానికి నోరు ఓపెన్ చేయడం లేదు . సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన హీరోయిన్లుగా వర్క్ చేసిన దిశా పటాన్ని దీపికా పదుకొనే ల పేర్లు ట్రెండ్ కావడం లేదు అంటూ దీనికి కారణం నాగ్ అశ్వీన్ అంటూ ప్రచారం చేస్తున్నారు . సినిమా ప్రమోషన్స్ టైం లో కూడా దీపిక పడుకునేకి ఇచ్చిన వాల్యూను దిశాపటానికి ఇవ్వలేదు అని వార్తలు వినిపించాయి.
అసలు దిశాపటాని ఒక్కటంటే ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ లోను పాల్గొనలేదు అని .. సినిమాకి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండానే సినిమాని హ్యాపీగా థియేటర్స్ రిలీజ్ చేసేసాడు అని ..నాగ్ అశ్వీన్ ఈ సినిమాకి ఇంకొంచెం ప్రమోషన్స్ నిర్వహించి ఉంటే ఇంకా మంచి టాక్ దక్కించుకునేది అని ఇప్పుడు సినిమా పాజిటివ్ దక్కించుకున్న ఎక్కడా కూడా దిశా పటాన్ని దీపికా పదుకొనే ల పేర్లు వినిపించడం లేదు అని ప్రభాస్ – నాగ్ అశ్వీన్ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి అని మాట్లాడుకుంటున్నారు..!!