“కల్కి” సినిమా టైటిల్ లో 2898 ఏడి అంటూ ఎందుకు పెట్టారో తెలుసా..? ఆ నెంబర్ మాత్రమే పెట్టడానికి కారణం ఇదే..!

ఎస్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కల్కి సంబంధించిన టాక్ ఎక్కువగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలోనే జనాలకు పెద్ద డౌట్ వచ్చేసింది . కల్కి సినిమా ఓకే కానీ టైటిల్ లో 2898 ఎందుకు వాడారు ..?దానికి అర్థం ఏంటి ..? ఎందుకు 2898 అని మాత్రమే వాడారు అన్న విషయాలు తెలుసుకోవడానికి ఫాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . కాగా సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . హిందూ పురాణాల ప్రకారం కలియుగం అంటే 4 లక్షల 32 వేల సంవత్సరాలు.


కలియుగంలో ధర్మం తప్పిపోయి అధర్మం పాలన సాగిస్తున్న వేళ ఏ నిమిషంలోనైనా సరే శ్రీమహావిష్ణువు పదో అవతారమైన కల్కిగా వచ్చి ధర్మసంస్థాపన చేస్తాడు . అప్పటితో కలియుగం అంతరించిపోతుంది . అయితే పురాణాల వ్యాస భారతం ప్రకారం కలియుగం ప్రారంభమై ఇప్పటికే 5126 సంవత్సరాలు అవుతుంది. పురాణాల ప్రకారం మహాభారతం యుద్ధం జరిగింది 3138 బీసీ సంవత్సరంలో .. ఇక నాగ్ అశ్వీన్ కల్కి లెక్కల ప్రకారం చూస్తే కలియుగం ప్రారంభమై 3120.. అదే విధంగా కల్కి సినిమా 2898 రెండు కలిపితే 6000 సంవత్సరాలు అవుతుంది .

అప్పుడు కలియుగం లెక్కలు సరిపోతాయి.. దీని ప్రకారం చూసుకుంటే యుగాంతం సమీపించేది 2898లో అంటూ నాగ్ అశ్విన్ ధీరి. భూమి మీద ధర్మసంస్థాపన చేయడానికి శ్రీమహావిష్ణువు పదవ అవతారమైన కల్కి రూపంలో జన్మిస్తాడు ..అప్పుడే కలియుగం అంతరించిపోతుంది . ఇప్పటికే కలియుగం ప్రారంభమై 3120 సంవత్సరాలవుతుంది. కల్కి లో చూపించిన దాని ప్రకారం 2898 కలుపుకుంటే 6000 కంప్లీట్ అవుతుంది ..అంటే 2898వ సంవత్సరంలో శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో జన్మిస్తాడన్నమాట. అందుకే ఈ సినిమాకి కల్కి 2898 అనే నెంబర్ను చూస్ చేసుకున్నాడు నాగ్ అశ్వీన్ అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . నాగ్ అశ్వీన్ ప్రకారం 2898 సంవత్సరంలో యుగాంతం సంభవించబోతుందన్నమాట..!!