మహేష్ ఒంటిపై అలాంటి టాటూ కూడా ఉందా..? గురుడు మంచి రొమాంటిక్ ఫెలోనే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు గురించి ఎంత చెప్పుకున్న అది తక్కువగానే ఉంటుంది . నాన్న పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఓ రేంజ్ లో ఇండస్ట్రీని దున్నేస్తున్నాడు. ప్రజెంట్ రాజమౌళితో సినిమా కోసం భారీ స్థాయిలో కసరతుల్లు చేస్తున్నాడు . ఈ సినిమా కోసం ఏకంగా 7 కేజీల బరువు తగ్గడంతో పాటు తన లుక్స్.. మొత్తం మార్చేసుకున్నాడు .

ప్రజెంట్ ఫ్యామిలీతో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నాడు . ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు ఒంటిపై ఉన్న టాటూ కి సంబంధించిన డీటెయిల్స్ నెట్టింటా వైరల్ గా మారుతున్నాయి . మహేష్ బాబు తన భార్య నమ్రత పేరుని తన బాడీలోని ఒక ప్రైవేట్ పార్ట్ పై టాటూ వేయించుకున్నారట . అయితే ఆ టాటూ చాలా చాలా చిన్నగా ఉంటుందట . నమ్రతకి తప్పితే ఇంక ఎవరూ కూడా ఆ టాటూని గమనించలేరు . నమ్రత పై ఉన్న ఇష్టంతోనే మహేష్ బాబు .. కృష్ణ గారికి ఇష్టం లేకపోయినా సరే టాటూ నిర్వహించుకున్నారట .

ఇది తెలిసిన ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు . మహేష్ బాబు ఒంటిపై కూడా టాటూ ఉందా..? అసలు మేము గమనించలేదు అంటూ ఆశ్చర్యపోతున్నారు . మహేష్ బాబుకు నమ్రత అంటే చాలా చాలా ఇష్టమని చెప్పడానికి ఇదే ది బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు ఫ్యాన్స్. కాగా వంశీ సినిమా షూటింగ్ టైంలోనే మహేష్ నమ్రత ప్రేమలో పడ్డారు . ఆ తర్వాత గుట్టూ చప్పుడు కాకుండా కొన్నాళ్లు ప్రేమాయణం నడిపారు. ఫైనల్లీ ఇంట్లో పెద్దలకు చెప్పి కొందరు ఇష్టంతో కొందరు అఇష్టంతో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలతో లైఫ్ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు..!!