జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న అతి వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఏంటో తెలుసా..?

అఫ్కోర్స్ .. ప్రతి మనిషికి ఒక బాడ్ క్వాలిటీ ఉంటుంది.. మనం ఎంత ట్రై చేసినా ఎంత కంట్రోల్ లో పెట్టుకోవాలి అన్న అది సాధ్యం కాదు .. బై బర్త్ అలా వచ్చేస్తూ ఉంటుంది. మనలో కూడా చాలామందికి కొన్ని కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఎంత మార్చుకోవాలి అనుకున్న మార్చుకో లేకుండా ఉండి ఉంటాం . అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద తోపైన హీరోస్ హీరోయిన్స్ అయినా కూడా తమలో కొన్ని కొన్ని నెఘీటివ్ పాయింట్స్ ని ఎప్పటికీ సరిదిద్దుకోలేరు ..ఆ List లోకి వస్తాడు జూనియర్ ఎన్టీఆర్ .

ప్రెసెంట్ ఆచార్య సినిమా షూటింగ్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ జాన్వికపూర్ తో ఒక రొమాంటిక్ సాంగ్లో నటిస్తున్నాడు ..ఈ సాంగ్ సినిమాకి హైలైట్ గా ఉండబోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన వార్త బాగా ట్రెండ్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ కోపంలో ఏ మాట అయినా సరే ఎంత మాటైనా సరే మాట్లాడేస్తాడట . మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్కి విపరీతమైన కోపమట .

ఏ విషయాన్నైనా ఒకటి రెండు సార్లు చెప్తాడట . వినకపోతే మూడోసారి మాత్రం తనదైన స్టైల్ లో హ్యాండిల్ చేస్తాడట . నమ్మించి చీట్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికీ ఆ మనుషులను దగ్గరకు తీయడట. జూనియర్ ఎన్టీఆర్కు కోపం వస్తే ఎంత మాటైనా మాట్లాడేసి బూతు పదాలు కూడా తిడతాడట. ఆ తర్వాత తప్పు తెలుసుకొని వాళ్లకు సారీ చెబుతాడట. అయితే కంట్రోల్ చేసుకోవడానికి జూనియర్ ఎప్పటినుంచో ట్రై చేస్తున్నారట. కానీ ఇప్పటికీ కొన్ని కొన్ని సందర్భాలలో టంగ్ స్లిప్ అవుతూ ఉంటాడు . జూనియర్ ఎన్టీఆర్ అమిగోస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాంకర్ సుమ పై ఎలా తయారయ్యాడో కూడా చూసాం స్పాట్ లోనే యాంకర్ సుమపై సీరియస్ అయ్యాడు..!!