పద్ధతిగా ఉండే నిత్యామీనన్ చేత ..అలాంటి పని చేయించాలి అనుకున్న తెలుగు డైరెక్టర్.. ఎవరో తెలుసా..?

కొందరు డైరెక్టర్స్ కి క్రియేటివిటీ ఎలా ఉంటుంది అంటే .. అర్థం కాని రేంజ్ లో ఉంటుంది . అది మనం చాలా సినిమాల్లో చూసాం. కొంతమంది హైట్ ఎక్కువ ఉన్న హీరోల సరసన హైట్ తక్కువ ఉన్న హీరోయిన్స్ ని పెడుతూ ఉంటారు .. చాలా పాపులర్ స్టార్ హీరో పక్కన అసలు క్రేజీ లేని హీరోయిన్స్ తో రొమాంటిక్ సీన్స్ చేస్తూ ఉంటారు . ఒక సీన్ తెరకెక్కించాలి అంటే కచ్చితంగా హీరో హీరోయిన్ల మధ్య జోడి బాగుండాలి.. అప్పుడే ఆ సినిమా సీన్స్ బాగా నచ్చుతాయి .. హైలైట్ అవుతాయి .

అయితే కొందరు డైరెక్టర్స్ మాత్రం అస్సలు అలాంటివి ఆలోచించరు.. తక్కువలో ఏ హీరోయిన్ దొరికితే ఆ హీరోయిన్ తో పని ఫినిష్ చేసేస్తాం ..అనుకుంటూ ఉంటారు .. తాజాగా సోషల్ మీడియాలో నిత్యామీనన్ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. తెలుగు డైరెక్టర్ నిత్యా మీనన్ చేత ఐటమ్ సాంగ్ చేయించాలనుకున్నారట. నిజానికి నిత్యామీనన్ ది ట్రెడిషనల్ కటౌట్ .. ఆమెను చూస్తే చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది .

మరి అలాంటి ఓ ముద్దుగుమ్మ చేత బికినీ వేసి ఐటమ్ సాంగ్ చేయించాలి అనే పరమ చెత్త ఆలోచన ఏ డైరెక్టర్ కి వచ్చింది.. ఆ మహానుభావుడు ఎవరు అంటూ సోషల్ మీడియాలో తెగ సర్చింగ్స్ చేస్తున్నారు . అయితే ఈ డైరెక్టర్ కేవలం నిత్యామీనన్ పైనే కాదు పలువురు అందాల ముద్దుగుమ్మలపై కూడా కన్నేసాడు. బికినీలు వేయించి వాళ్ళతో బీచ్ లో ఐటెం సాంగ్స్ చేయించాలి అని ఆశపడ్డారు . కానీ కొంతమంది హీరోయిన్స్ వాటిని సున్నితంగా రిజెక్ట్ చేశారు. ఆ లిస్ట్ లోకి వస్తుంది నిత్యామీనన్. డా ప్రజెంట్ నిత్యామీనన్ సినిమాలతో బిజీగా తన కెరీర్ ని ముందుకు తీసుకెళ్తుంది..!!