బన్నీ లైఫ్ కు గేమ్ చేంజర్ గా మారబోతున్న.. ఆ లక్కీ లేడీ ఎవరో తెలుసా. ?

ఏపీ పొలిటికల్ హిస్టరీలో గేమ్ చేంజర్ గా మారిపోయాడు పవన్ కళ్యాణ్.. భారీ భారీ ఓట్ల మెజారిటీతో గెలుపొందడమే కాకుండా ఆయన ఏపీలో కూటమి అధికారం చేపట్టే విధంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లారు. ఫైనల్లీ సక్సెస్ సాధించాడు .. ఏపీ సీఎం గా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేసిన దాని వెనుక కర్త – కర్మ – క్రియ అంతా కూడా పవన్ కళ్యాణ్ అంటూ సొంత టిడిపి నేతలు కూడా చెప్పుకొస్తూ ఉండడం గమనార్హం .

రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. బన్నీ పేరుని ఏ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారో మెగా ఫ్యాన్స్ మనం చూస్తూనే ఉన్నాం. కాగా ఇప్పుడు బన్నీ లైఫ్ కు గేమ్ చేంజర్ గా మారిపోతోంది ఒక స్టార్ లేడీ అంటూ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఆమె మరి ఎవరో కాదు అల్లు అర్జున్ తల్లి . ఎస్ మెగా కుటుంబం అల్లు కుటుంబంల మధ్య బిగ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే . అయితే ఇప్పటివరకు ఈ వార్లోకి లేడీస్ ఇన్వాల్వ్ కాలేదు.

ఫర్ ద ఫస్ట్ టైం అల్లు అరవింద్ భార్య అల్లు అర్జున్ తల్లి పుష్ప2 సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడానికి సిద్ధపడుతుందట . అంతేకాదు పరోక్షంగా తన బిడ్డను ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో .. వాళ్లకు అసలు ఏం జరిగింది అనే విషయాలపై కూడా క్లారిటీగా అన్ని విషయాలను చెప్పాలి అనుకుంటుందట. తన కొడుకు ఎవరి కాళ్లు పట్టుకొని పెద్ద హీరో అవ్వలేదు అని .. సొంత టాలెంట్ తో తన కాళ్లపై తాను నిలుచుకొని ఈ స్థాయికి వచ్చాడు అని.. వేరే ఒక సలహాలతో అండ చూసుకొని రావాల్సిన కర్మ తన బిడ్డకు పట్టలేదు అని భారీ స్పీచ్ ని కూడా రెడీ చేశారట . పుష్ప 2 ప్రమోషన్స్ అల్లు అర్జున్ తల్లి పాల్గొంటే మాత్రం కథ వేరే లెవెల్ లో ఉంటుంది అంటున్నారు సినీ విశ్లేషకులు . ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ అల్లు అరవింద్ భార్యపై ఏ విధంగా నోరు పారేసుకోలేదు.. దీంతో కచ్చితంగా అల్లు అర్జున్ పై పాజిటివ్ వైబ్స్ వస్తాయి అంటున్నారు ., చూద్దాం మరి ఏం జరుగుతుందో..??