బిగ్ బ్రేకింగ్: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే రష్యన్ భార్య అలా చేస్తుందా..? సంచలన నిర్ణయం..!

ప్రజెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉండే జనాలు టీవీలకు ఎలా అతుక్కుపోయి చూస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం ..మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలోని జనాలు అయితే ఏపీ పై స్పెషల్ ఫోకస్ చూస్తున్నారు . అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఎవరు గెలుస్తారు ..? ఎవరు ఓడుతారు ..? ఇన్నాళ్లు మినిస్టర్గా ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఏ పదవి చేపట్టబోతున్నారు ..? మినిస్టర్ గా ఉన్న వాళ్ళు ఎలా తమ పదవి నుంచి తప్పుకుంటారు ..? అనే విషయాలపై ఇంట్రెస్టింగ్ చర్చలు మొదలయ్యాయి .

మరీ ముఖ్యంగా ఏపీ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ సంచలనం సృష్టించడానికి సిద్ధమయ్యాడు అన్న వార్త హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు జనసైనికులు . ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెప్పాయి. అయితే చాలామంది ఆయన ఫ్యాన్స్ ఆయన గెలవాలి అంటూ భారీ మొక్కులు మొక్కేస్తున్నారు. కాగా రీసెంట్గా ఆయన మూడవ భార్య రష్యన్ నటి అన్నాలెజీనవో పవన్ కళ్యాణ్ గెలిస్తే తిరుమల శ్రీవారి కి కళ్యాణం చేయిస్తాను అని .. అలాగే మెట్ల మార్గం గుండా నడుచుకుంటూ శ్రీవారి దర్శనం చేసుకుంటాను అని మొక్కుకునిందట .

పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలిచాడు అని తెలిసిన మరుక్షణం అన్నా లేజినోవా.. ఈ పని చేయబోతుందట. సాధారణంగా తెలుగు జనాలు మాత్రమే ఇలా మొక్కులు మొక్కుతూ ఉంటారు. అయితే ఒక రష్యన్ తన భర్త కోసం ఈ విధంగా మొక్కుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నాలజీనోవ పేరు ఇప్పుడు రాజకీయాలలో సైతం మారుమ్రోగిపోతుంది . మరికొద్ది గంటల్లోనే పవన్ కళ్యాణ్ గెలుస్తాడా..? ఓడిపోతాడా..? అన్న విషయంపై క్లారిటీ వచ్చేస్తుంది..!!