జగన్ ఓడిపోయిన కూడా ఆ విషయంలో గెలిచినట్టే.. ఎలా అంటే.?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి.. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కూడా అయిపోయింది.. పలుచోట్ల టిడిపి ముందంజలో ఉంది వైసీపీ ఇంతవరకు బోణీ కొట్టిందే లేదు. చాలామంది జనాలు ఈసారి వైసీపీకి బై బై చెప్పేయడం కన్ఫామ్ అంటూ ఫిక్స్ అయిపోయారు . అయితే సోషల్ మీడియాలో ట్రోలర్స్ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి స్థానం మాజీ కాబోతుంది అని జగన్ మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోబోతున్నారు అని ట్రోల్స్ చేస్తున్నారు .

ఇలాంటి క్రమంలోని వైసీపీకి సపోర్ట్ చేసేవాళ్లు జగన్ ను బాగానే సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆయన ఓడిపోయిన పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదు అని .. ఆయనకుండాల్సిన ఆస్తి ఆయనకు ఉంది అని .. భార్యాపిల్లలతో లైఫ్ని చక్కగా ఎంజాయ్ చేస్తాడు అని .. అధికారం చేపట్టిన వాళ్లే అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని ఎలా నెట్టుకు రాగలరు అన్న విషయంపై ఆలోచిస్తే బాగుంటుంది అని జగన్ మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు . మరి కొంత మంది వ్యంగ్యంగా అవునవును ఏపీ జనాల సొమ్ము దోచుకున్నాడుగా దాచిపెట్టుకున్నాడు పక్కా ప్లానింగ్ తో ముందుగానే ఓడిపోతాడు అని గెస్ చేసినట్లు ఉన్నాడు అంటూ రివర్స్ గా జగన్మోహన్ రెడ్డికే కౌంటర్స్ వస్తున్నారు.

సోషల్ మీడియాలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పై హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది . కానీ ఆఖరి ఓటు రివిల్ అయ్యే వరకు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అన్న విషయం ఎవరికీ తెలియదు ఎ. గ్జిట్ పోల్స్ కొన్ని కొన్ని సార్లు తప్పుగా కూడా మారుతాయి అన్న చరిత్ర ఏపీ రాజకీయం చెప్తుంది. చూద్దాం మరి ఏపీ లో కొత్త గవర్నమెంట్ ఫామ్ చేసేది ఎవరు ..?? అనే విషయం మరికొద్ది గంటలోనే తెలియబోతుంది..!!