కడుపుకు అన్నమే తింటున్నావా ప్రియమణి..? 40 ఏళ్ల వయసులో ఆమె చేసిన పనికి ఫ్యాన్స్ షాక్..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మలు ఎలా ఎక్స్పోజింగ్ ఫొటోస్ షేర్ చేస్తున్నారో మనం చూస్తున్నాము. అయితే యంగ్ ఏజ్ లో ఉన్న బ్యూటీస్ అలా షేర్ చేసిన కూడా ఒక రీజన్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ అవకాశాలు పాత్రల కోసం కావచ్చు.. లేకపోతే ఏదైనా కారణం కావచ్చు .. కానీ పెళ్లి చేసుకొని 40 ప్లస్ లోని హీరోయిన్స్ హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తూ ఉంటే మాత్రం కుర్రాలు తట్టుకోలేకపోతున్నారు.

తాజాగా హీరోయిన్ ప్రియమణి షేర్ చేసిన హాట్ ఫొటోస్ అభిమానుల గుండెల్లో గిలిగింతలు పెట్టిస్తుంది. ఫార్టీ ప్లస్ లోను ఇంత అందమా..? వావ్ వాట్ ఏ బ్యూటీ అంటూ కామెంత్స్ చేస్తున్నారు . అంతేకాదు కొంతమంది అయితే ఏకంగా కడుపుకు అన్నం తింటున్నావా ..? లేకపోతే అందం తింటున్నావా ..? అంటూ ఆమె అందాలపై కామెంట్స్ చేస్తున్నారు. కెరియర్ స్టార్టింగ్ లో ప్రియమణి ఎంత అందంగా ఉందో అంతకుమించిన నాటినెస్ను చార్మింగ్ నెస్ ను కలిపి ఇప్పుడు కనిపిస్తుంది .

40 ప్లస్ లో ఇలాంటి అందం సొంతం చేసుకోవడం అంటే చాలా చాలా కష్టం అందుకు చాలా సపరేట్ డైట్ ఫాలో అవ్వాలి . అదే విధంగా ఎక్సర్సైజెస్ కూడా చేయాలి . ప్రెసెంట్ ప్రియమణి ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి ఎలా జెట్ స్పీడ్ లో దూసుకుపోతుందో మనం చూస్తున్నాం . చాలా కంటెంట్ ఉన్న పాత్రలను చూస్ చేసుకుంటుంది . సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రియమణి పేరు ఓ రేంజ్ లో మారు మ్రీగిపోతుంది . ప్రియమణి షేర్ చేసిన పిక్స్ ఇప్పుడు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి..!!

 

 

View this post on Instagram

 

A post shared by Priya Mani Raj (@pillumani)