ఒళ్ళు గగుర్పుడిచే యాక్సిడేంట్.. సెకండ్స్ లోనే అంత సర్వ నాశనం(వీడియో)..!!

కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ మన కళ్ళతో మనం చూస్తే కానీ నమ్మలేము.. కొన్నిసార్లు మన కళ్ళతో చూసిన కూడా అయ్య బాబోయ్ అది నిజమేనా ..? అని అనిపిస్తుంది. ఆ లిస్టులోకే వస్తుంది. ఇక్కడ జరిగిన యాక్సిడెంట్ అప్పటివరకు అంతా బాగానే ఉంది . సడన్గా ఏమైందో ఏమో తెలియదు కానీ ..రెప్పపాటు క్షణంలోనే అంత చెల్లా చెదిరిపోయింది . జరగరాని ఘోరం జరిగిపోయింది .. అసలు ఎవరు ఊహించని రీతిలో జరిగిన యాక్సిడెంట్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని పిక్చర్స్ ..యాక్సిడెంట్ కు సంబంధించినవి . చాలా చాలా భయంకరంగా చాలా వైలెంట్ గా ఈ యాక్సిడెంట్ ఉండడం ఇప్పుడు కన్నీళ్లు తెప్పిస్తుంది . మహారాష్ట్రలో ఈ యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తుంది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంగా దూసుకు వచ్చిన కారు నాలుగు బైక్స్ ను ఢీ కొట్టింది . ఆ కారు ఎంత వేగంగా వచ్చింది అంటే బైక్ లపై ప్రయాణిస్తున్న వ్యక్తులు గాల్లోకి ఎగిరి కింద పడి మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యారు .

ఈ ప్రమాదంలో కారు డ్రైవర్తో పాటు ఇద్దరు బైకర్లు స్పాట్ లోనే మరణించారు. అసలు బతికిన సేఫ్ గా ఉండే అవకాశం లేదు అంటున్నారు జనాలు . ఈ కారును 72 ఏళ్ల వ్యక్తి డ్రైవ్ చేస్తూ ఉండడం గమనార్హం. కారు నడిపిన వృద్ధుడు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు . దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టైం ఎప్పుడు ఎవ్వరికి ఎలా మారుతుందో ఎవ్వరం చెప్పలేం అనడానికి ఇదే బెస్ట్ ఉదాహరణ..!!