ప్చ్: మరోసారి అడ్డంగా బుక్కైన బాలయ్య.. అంజలిని అక్కడ టచ్ చేశాడు ఏంటి..?

పాపం ..బాలయ్య కు సంబంధించిన ట్రోలింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతుందో మనం చూస్తున్నాం . నిజానికి బాలయ్య తప్పు చేశాడా..? చేయలేదా..? పక్కన పెడితే .. ఈ మధ్యకాలంలో బడా బడా సెలబ్రిటీస్ తప్పులు చేసిన సరే వాళ్ళు ఆ విషయాలని కప్పిపుచ్చేస్తున్నారు . కానీ ఎవరైతే పొలిటికల్ పరంగా ముందుకు వెళ్తున్నారో వాళ్లకు సంబంధించిన తప్పులను వేలెత్తి చూపిస్తున్నారు . గత కొంతకాలంగా మనం చూసుకున్నట్లయితే అదే స్ట్రాటజీ ఎక్కువగా ఫాలో అవుతున్నారు . రీసెంట్గా బాలయ్య కు సంబంధించిన ఒక వీడియో ఎలా సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవుతుందో మనకు తెలిసిందే.

విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యాడు బాలయ్య. చాలా సరదా సరదాగా తనదైన స్టైల్ లో జోష్ నింపాడు. ఈ సినిమా హిట్ అవ్వడానికి బాలయ్య ప్రమోషన్స్ కారణమని చెప్పుకోక తప్పదు . అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజిపై బాలయ్య అంజలిని తోసేస్తూ ఒక వీడియో బాగా వైరల్ గా మారింది . దాని గురించి స్వయాన అంజలి కూడా క్లారిటీ ఇచ్చిన ..కొందరు పని పాట లేని బ్యాచ్ బాలయ్యను బాగా వల్గర్ గా ట్రోల్ చేశారు .

అయితే ఈ వివాదం ఇక్కడితో సర్దుమనుగుతుందిలే అనుకున్న మూమెంట్లో మరొక వీడియో వైరల్ గా మారింది . బాలయ్య పక్కన సోఫాలో అంజలి కూర్చుంటూ ఉండగా .. ఆయన తన చేత్తో బ్యాక్ టచ్ చేస్తాడు. ఇది పొరపాటున జరిగిందో ..? కావాలని జరిగిందో ..? తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇప్పుడు దీన్ని పెద్ద భూతద్దంలో పెట్టి రాద్ధాంతం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. దానికి కారణం బాలయ్య ..మరికొద్ది రోజుల్లో ఏపీలో ఎలక్షన్స్ కౌంటింగ్ జరగబోతున్నాయి . ఈ మూమెంట్లో బాలయ్యకు సంబంధించిన ఇలాంటి వీడియోస్ వైరల్ అవుతూ ఉండడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . చూద్దాం మరి అంజలి ఈ వీడియో పై ఎలా స్పందిస్తుందో..???