కోట్లు ఖర్చు చేసి..మెగా మనవరాలుకి పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్.. ఎందుకంటే..?

సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్.. మెగా మనవరాలు క్లిన్ కారాకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీ లో వరుసగా బ్యాక్ టు బ్యాక్ అన్ని గుడ్ న్యూస్ లే వింటూ వస్తున్నాం. కాగా ఇప్పుడు క్లీం కార రాకతోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిచాడు అన్న ప్రచారం కూడా ఎక్కువగా జరుగుతుంది.

ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది . క్లీం కార కారణంగానే ఆయన ఈ రేంజ్ లో గెలిచాడు అని పవన్ కళ్యాణ్ కూడా నమ్ముతున్నాడట . ఆ కారణంగానే క్లింకారాకు ఒక డైమండ్ బ్రేస్లెట్ ను గిఫ్ట్ గా ఇచ్చారట . దాంట్లో క్లిం కారా అనే అక్షరాలు వచ్చే విధంగా డిజైన్ చేయించారట. దాదాపు దీనికోసం కోటి రూపాయలు పైన ఖర్చు చేశాడు పవన్ కళ్యాణ్ అంటూ కూడా ప్రచారం జరుగుతుంది.

సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ చేసిన పనికి మెగా ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు . అంతే కాదు మెగా ఫ్యామిలీలోకి అడుగు పెట్టిన వేళా విశేషం అన్ని బ్యాక్ టు బ్యాక్ మంచి విషయాలు జరుగుతూ ఉండడం కూడా గమనార్హం. ఈ క్రమంలోనే అందరు క్లీంకార పై స్పెషల్ కాన్ సెంట్రేషన్ చేస్తున్నారు. త్వరలోనే సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!!