“ఎవరి పక్క లో అయినా ఓకే”.. హీరోయిన్ బోల్డ్ డెసీషన్ కి మేకర్స్ ఫ్యూజులు అవుట్..!

మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఊరికే రావు ..కొన్ని కొన్ని కమిట్మెంట్లు ఇవ్వాలి ..కొన్ని కొన్ని శాక్రిఫైసేస్ చేయాలి . ఆఫ్ కోర్స్ అలా చేసిన అవకాశాలు వస్తాయి అన్న నమ్మకం అందరికీ లేదు . రీసెంట్గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల బోల్డ్ డెసిషన్ తీసుకుందట . తెలుగులో అవకాశాలు రాకపోవడంతో డీప్ గా హర్ట్ అయినా శ్రీ లీల ఇకపై ఎలాంటి హీరో పక్కనైనా సరే నటించడానికి ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.

జనరల్గా శ్రీ లీల క్రేజ్ లేని హీరోస్ పక్కన నటించడానికి ఇంట్రెస్ట్ చూపించదు. ఇప్పటివరకు ఆమె చేసిన ప్రతి ఒక్క హీరో క్రేజ్ ఉన్న వ్యక్తి. అయితే ఇప్పుడు ఆమె క్రేజ్ ఢమాల్ అని పడిపోవడంతో శ్రీ లీల సంచలన నిర్ణయం తీసుకుందట . ఇకపై ఏ హీరోతోనైనా సరే నటించడానికి ఓకే చెప్పేస్తుందట . అది హిట్ ట్రాక్ ఉన్న హీరో అయినా..? హిట్ ట్రాక్ లేని హీరో అయినా..?

ఎవరైనా సరే సినిమా చేయడానికి ఓకే చెప్తుందట . తాజాగానే తెలుగులో ఓ యంగ్ హీరోతో సినిమాకి కమిట్ అయిందట. ప్రజెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్లో బాగా ట్రెండ్ అవుతుంది . శ్రీ లీల తీసుకున్న బోల్డ్ డెసిషన్ కి మేకర్స్ ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి . కొంతమంది ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకుంది బెటర్ బాగుపడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూద్దాం మరి ఆమె డెసీషన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో..??