స్టార్ హీరో భార్యకు కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్న యంగ్ హీరోయిన్.. ఎందుకంటే..?

ప్రజెంట్ సినీ సర్కిల్స్ లో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న స్టార్ హీరో భార్యకు ఒక యంగ్ బ్యూటీ కాల్ చేసి మరి డబ్బులు డిమాండ్ చేస్తుందట . అది కూడా బ్లాక్ మెయిల్ చేసి మరి డబ్బులు డిమాండ్ చేస్తూ ఉండడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది . కాగా మొదటి నుంచి సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే ఈ స్టార్ హీరో భార్య చాలా మోడరన్ గా ఉంటుంది ..చాలా స్టైలిష్ గా ఉంటుంది .

అంతేకాదు పలువురి హీరోయిన్స్ కి లైఫ్ ఇవ్వడానికి కష్టపడి పోతూ ఉంటుంది . అయితే ఇది పైకి మాట్లాడుకునే మాటలు . బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం ఈ హీరో భార్యకి చాలా చాలా బ్యాడ్ నేమ్ ఉంది. మరీ ముఖ్యంగా కొంతమంది హీరోయిన్స్ ని దారుణాతి దారుణంగా మోసం చేసింది అన్న పేరు కూడా ఈ స్టార్ హీరో భార్య మూట కట్టుకునింది . కాగా కోలీవుడ్ యంగ్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న బ్యూటీ దగ్గర ఈ స్టార్ హీరో భార్య ఆఫర్ ఇప్పిస్తాను అంటూ డబ్బులు గుంజేసిందట.

అలా చాలామంది హీరోయిన్స్ దగ్గర డబ్బులు వసూలు చేసింది అట. ఇండస్ట్రీలో బడా బడా హీరోల సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తాను అంటూ సైలెంట్ గా భర్తకు తెలియకుండా భర్త పేరునే వాడేసుకుందట . ఫైనల్లీ ఆ హీరోయిన్ ఈ హీరో భార్య చేతిలో మోసపోయిందో అని తెలుసుకోవడంతో ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేసి మరి డబ్బులు తీసుకుంటుందట . ఆమె ఇచ్చిన డబ్బులు ఆమెకు రిటర్న్ చేయమంటూ డిమాండ్ చేస్తుందట .ప్రజెంట్ ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!!