బాలయ్య సినిమాలో ఆ హీరో కూడా ఉన్నాడా..? బాబి వాట్ ఈజ్ దిస్ యార్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్స్ సినిమాల విషయంలోని కీలక అప్డేట్స్ అనౌన్స్మెంట్ కంటే ముందే ఇంపార్టెంట్ అప్డేట్స్ లీక్ అయిపోతున్నాయి . మరీ ముఖ్యంగా బడా బడా స్టార్ సినిమాలో ఏ హీరో నటించబోతున్నాడు .. ఏ హీరోయిన్ నటించబోతుంది అనే విషయాలను మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా సర్కులేట్ అవుతుంది. అది కూడా నందమూరి నటసిం హం బాలయ్య కు సంబంధించిన వార్త కావడంతో జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నందమూరి బాలయ్య ప్రసెంట్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. కాగా ఈ క్రమంలోనే బాలయ్య నటించబోయే సినిమాలో రవితేజ కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నాడు అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది . గతంలో బాబి దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కూడా కీలక పాత్రలో నటించి మెప్పించారు .

ఇప్పుడు బాబీ మరోసారి రవితేజను రంగంలోకి దించబోతున్నాడు . పైగా ఈ సినిమాలో రవితేజ పోషించబోయే పాత్ర సినిమాకి హైలైట్ గా మారబోతుందట . ఇది తెలుసుకున్న జనాలు సూపర్ ఎక్సైట్ అయిపోతున్నారు . ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..? ఈ సినిమా ఆయనకి ఎలాంటి హిట్ అందిస్తుందో..??