రమ్యకృష్ణని పెళ్లి చేసుకోవాల్సిన ఆ స్టార్ హీరో.. సడేన్ గా ఎలా మరణించారు..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాత తాలూకా విషయాలు ఎక్కువగా ట్రెండ్ అవ్వడం మనం గమనిస్తూనే ఉన్నాం . మరి ముఖ్యంగా టాప్ మోస్ట్ స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి .. రీసెంట్గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హీరోయిన్ రమ్యకృష్ణ కి సంబంధించిన ఒక మేటర్ బాగా ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ రమ్యకృష్ణ ఎంత కష్టపడి ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టిందో.. ఆ తర్వాత ఎలాంటి పాత్రలను చూద్ చేసుకొని ఆమె స్టార్ గా మారింది అన్న విషయం మనకు తెలిసిందే.

కాగా సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్నప్పుడే డైరెక్టర్ కృష్ణవంశీను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఒక బిడ్డకు జన్మనిచ్చేసింది . ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో తన పేరు మారుమ్రోగిపోయేలా చేసుకుంటుంది రమ్యకృష్ణ అంటే కారణం ఆమె నటన పర్ఫామెన్స్ . మల్టీ టాలెంటెడ్ ఎలాంటి పాత్రలనైనా సరే అవలీలగా నటించే మెప్పించగలరు . కాగా రమ్యకృష్ణ ను గతంలో ఓ స్టార్ హీరో ప్రేమించాడు అని ఆయన పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు అని ..

ఆయన కృష్ణవంశీ దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించాడు అని .. కానీ రమ్యకృష్ణ – కృష్ణ వంశీ ప్రేమాయణం తెలుసుకున్న ఆయన తన ప్రేమ విషయం బయట పెట్టకుండానే సైలెంట్ అయిపోయాడు అని ..ఆ తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆయన ఓ యాక్సిడెంట్లో మరణించాడు అని సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ప్రెసెంట్ ఈ న్యూస్ కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!