చిరంజీవి ఇప్పటికి ఆ పని చేయనిదే నిద్రపోడా..? రియల్లీ గ్రేట్..!

చిరంజీవి .. ఇండస్ట్రీలో మెగాస్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . ఎన్ని అవార్డ్స్ అందుకున్నాడో ఎన్ని సత్కారాలు అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇలాంటి ఓ అరుదైన స్థానం దక్కించుకోవడం చాలా చాలా కష్టమైన పని .. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండే హీరోలు నాన్న పేర్లు తాతలు పేర్లు చెప్పుకొని వచ్చి అవార్డులు అందుకోవడం పెద్ద గొప్ప విషయం కాదు .

ఎటువంటి సపోర్ట్ లేకుండా కష్టంతో పైకి వచ్చి ఆ తర్వాత అవార్డు అందుకొని వాళ్ల పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి నలుగురు వస్తే అది రియల్ హీరోయిజం.. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది చిరంజీవి నమ్ముతాడు . అందుకే మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు కూడా తన తల్లి విషయంలో డౌన్ టూ ఎర్త్ ఉంటారు. రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు ..పెద్ద మెగాస్టార్ అయినప్పటికీ రోజు తన తల్లికి పాద సేవ చేసుకునే నిద్రిపోతాడట.

నిద్రపోయే ప్రతిరోజు ముందు రాత్రి మెగాస్టార్ చిరంజీవి తనకు తల్లి కాళ్ళకు నమస్కరిస్తారట . ఈ విషయం తెలుసుకున్న అభిమానులు షాక్ అయిపోతున్నారు. నేటి కాలంలో పిల్లలు తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నారో తెలిసిందే.. అలాంటి కాలంలోనూ మెగాస్టార్ చిరంజీవి తల్లికి రెస్పెక్ట్ ఇస్తూ ప్రేమగా చూసుకుంటున్నారు . అందుకే ఆయన మెగాస్టార్ గా మారారు అంటున్నారు మెగా ఫాన్స్..!!