“చీర విప్పి అది చూపించు”..హీరోయిన్ ని పచ్చిగా అడిగేసిన స్టార్ ప్రొడ్యూసర్..!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అని వచ్చిన తర్వాత సిల్వర్ స్క్రీన్ పై తమ బొమ్మను చూసుకోవాలి అని.. పద్ధతిగా నటించాలి అని .. కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి అని ..ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటుంది.. అయితే సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వెళ్తాను అంటే మాత్రం కుటుంబంలో ఎవ్వరూ ఒప్పుకోరు .. అది ఎందుకో కూడా అందరికీ తెలిసిందే ..సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక పాడు ప్రపంచమని ..అక్కడ ఏం జరుగుతుందో అందరికీ తెలుసు అని .. తమ ఇంటి ఆడపిల్లలని అలాంటి కష్ట పరిస్థితుల్లోకి నెట్టేయాలి అని ఏ కుటుంబ సభ్యులు అనుకోరు .

కొంతమంది హీరోయిన్స్ తల్లిదండ్రుల కోరిక ప్రకారం ఇండస్ట్రీ లోకి వెళ్లకుండా మంచి మంచి పొజిషన్స్లో సెటిలైన వారు ఉన్నారు . మరి కొంతమంది తల్లిదండ్రులను ఎదిరించి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఫ్లాప్ పైన సందర్భాలు ఉన్నాయి . రీసెంట్గా ఓ హీరోయిన్ కి సంబంధించిన వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అంటూ ఆశపడిన ఓ ముద్దుగుమ్మ తల్లిదండ్రులను ఎదిరించి తెగదంపలు చేసుకొని ఇండస్ట్రీలోకి వచ్చింది అయినా ఏం లాభం ప్రొడ్యూసర్స్ బాగా వాడుకొని వదిలేసారే తప్పిస్తే ఎక్కడ ఆమెకు హీరోయిన్ పాత్రలు ఇవ్వలేదు .

క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు ఇచ్చే సరి పెట్టుకున్నారు . మరి ముఖ్యంగా ఒక ప్రొడ్యూసర్ ఆమెతో పచ్చిగా మాట్లాడడట. నువ్వు ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదగాలి అంటే నువ్వు చీర తీసేసి జాకెట్ విప్పి న్యూడ్ గా నా ముందు నిల్చోవాలి నా కోరిక తీర్చాలి. అప్పుడే నీకు ఇండస్ట్రీలో హీరోయిన్గా అవకాశాలు నేను ఇప్పిస్తాను అంటూ చాలా చాలా బోల్డ్ గా నీచంగా మాట్లాడాడట. నిజానికి ఆ ప్రొడ్యూసర్ కి ఆ హీరోయిన్ మనవరాలు వయసు అవుతుంది. అయినా సరే అంత నీచంగా వల్గర్ గా మాట్లాడారట . అయితే ఆ హీరోయిన్ మాత్రం అలాంటి పని నేను చేయను అంటూ తెగేసి చెప్పేసిందట. వచ్చిన అవకాశాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చూస్తూ సరిపెట్టుకుంటుంది ఈ అందాల ముద్దుగుమ్మ..!