ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి ఆ స్టార్ హీరోని కొట్టిందా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . అయితే అది ఏదో పగతోనో ప్రతీకారంతోనో కాదు .. సినిమా ఇండస్ట్రీలో ఓ సీన్లో నటించాల్సిన భాగంగా హీరో శ్రీముఖి ఆయనని లాగిపెట్టి కొట్టిందట . మనకు తెలిసిందే శ్రీముఖి ఇండస్ట్రీలోని యాంకర్ గా కాదు తనదైన స్టైల్ లో సినిమాల్లో కూడా నటించింది.. మెప్పించింది .
పలువురు స్టార్ హీరోలకు సిస్టర్ గా కూడా మెప్పించింది. అయితే ఒకానొక స్టార్ హీరో సినిమాలో ఆయనకు సిస్టర్ క్యారెక్టర్ లో కనిపించిన శ్రీముఖి డైరెక్టర్ ..సిచువేషన్ డిమాండ్ చేయడంతో స్టార్ హీరోను డైరెక్ట్ గానే కొట్టిందట .. అయితే కొన్ని కారణాల చేత సీన్ ని ఎడిటింగ్ లోనే లేపేసారట పాపం శ్రీముఖి అ స్టార్ హీరోని కొట్టడానికి నానా తంతాలు పడ్డిందట ..ఎక్కడ స్టార్ హీరో ఫ్యాన్స్ ఏమన్నా ట్రోల్ చేస్తారో అన్న భయం ..ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కెరియర్ని తొక్కేస్తారేమో అంటూ చాలా టెన్షన్ పడ్డిందట ..
దేవుడు దయవల్ల ఆసీను ఎడిటింగ్ లో లేపేయడంతో ఆమె ఊపిరి పీల్చుకుందట . ప్రజెంట్ తన కెరీయర్ని జెట్ స్పీడ్ లో దూసుకెళ్లేలా మలుచుకునింది శ్రీముఖి.. తనదైన స్టైల్ లో నటిస్తుంది ..హోస్ట్ చేస్తుంది ..కొన్ని కొన్ని సినిమాల్లో కూడా ఆఫర్లు వస్తున్నాయి . శ్రీముఖి ఒక హీరోయిన్ కి మించిన స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుని అన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..!!