తెలుగు హీరోకి చుక్కలు చూపిస్తున్న హీరోయిన్ టబు.. ఈ వయసులోనూ ఇలాంటి పనులు అవసరమా మేడం..?

టబు.. ఓ అందాల ముద్దుగుమ్మ.. హీరోయిన్.. హాట్ హీరోయిన్ ..సెక్సీ హీరోయిన్.. కత్తిలాంటి ఫిగర్.. ఒకటా రెండా..? చెప్పుకుంటూ పోతూ ఉంటే టబుకి ఎన్ని ట్యాగ్స్ ఇచ్చిన అది తక్కువగానే ఉంటుంది . మరి ముఖ్యంగా తెరపై నాగార్జున – టబు జోడి ఎంత సూపర్ హిట్ అయింది సూపర్ సక్సెస్ సాధించింది అన్న విషయం అందరికీ తెలిసిందే . హీరోయిన్గా టబు నటించడం ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఆమె కెరియర్ను మలుపు తిప్పింది ..అయితే టబు ఇప్పుడు హీరోస్ కి తల్లి పాత్రలో కూడా నటిస్తుంది .

రీసెంట్గా టబు తెలుగు స్టార్ హీరో సినిమాకి కమిట్ అవ్వాలి ..అయితే ఆమె హ్యూజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో మేకర్స్ అంత ఇచ్చుకోలేక ఆమెను హోల్డ్ లో పెట్టారట. తెలుగు స్టార్ హీరో కి తల్లిగా టబుని నటించమంటూ మేకర్స్ ఆమెను అప్రోచ్ అయ్యారట. ఆమె తన కాల్ షీట్ రేట్స్ చెప్పడంతో తెలుగు డైరెక్టర్ మేకర్స్ షాక్ అయిపోయారట . ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ తీసుకునే అంత రెమ్యూనరేషన్ తల్లి పాత్రలో నటించే టబు తీసుకుంటుందా ..?అంటూ అవ్వక్కైపోయారట .

అంత ఇచ్చుకోలేము మేడం అంటూ ఉన్నా కూడా నా రేటు ఇది అంటూ తెగేసి చెప్పేస్తుందట . అంతేకాదు ఆ రోల్ ఆ పాత్రలో ఆమె నటిస్తే నే..నేను హీరోగా చేస్తాను అని ఆ హీరో చెప్పుకు రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మేకర్స్ టబు అడిగినంత రెమ్యూనరేషన్ మేకర్స్ ఇచ్చుకోలేరు ..టబు చేయకపోతే సినిమా చేయను అంటున్నాడు ఈ స్టార్ హీరో ఇప్పుడు మేకర్స్ బాగా ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు . చూద్దాం మరి ఈ ప్రాబ్లం నుండి ఎలా బయటపడతారో ఈ సినీ మేకర్స్..??