ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో స్టార్ హీరోలే కాదు స్టార్ హీరోల భార్యలు కూడా బాగా యాక్టివ్ గా మారిపోతున్నారు . వాళ్ళకున్న క్రేజీ పబ్లిసిటీ పాపులారిటీ దృష్ట్యా వాళ్ల వార్తలు కూడా అలాగే ట్రెండ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఒక స్టార్ హీరో భార్యకు సంబంధించిన వార్తలు బాగా వైరల్ గా మారాయి . బడా బడా సినిమాలలో నటిస్తూ తన కంటూ హ్యుజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న ఈ హీరో చాలా రిజర్వ్డ్ గా ఉంటారు .
తన పని తాను చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. హీరోయిన్స్ తో సరదాగా మాట్లాడడం.. ఆటపట్టించడం ..పార్టీలు పబ్బులు అంటూ తిరగడం లాంటివి చేయడు.. కేవలం తన భార్య తన పిల్లలే తన ప్రపంచం అంటూ ఉంటాడు. టైం దొరికిందా తన ఫ్యామిలీతో బయటకు వెళ్లడానికి ఇష్టపడుతూ ఉంటాడు . అయితే ఈ స్టార్ హీరో భార్య మాత్రం మొగుడు ప్రవర్తన పై దారుణతి దారుణంగా ఫ్రెండ్స్ వద్ద చెప్పుకొస్తుందట.
అన్ని విషయాలలో తోపైన నా భర్త రొమాన్స్ విషయంలో మాత్రం నిల్ అంటూ ఫ్రెండ్స్ వద్ద చెప్పుకొచ్చిందట. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఒక స్టార్ హీరో భార్య ఒక హీరో గురించి ఇలా చెప్పడం ఇండస్ట్రీలో ఇప్పుడు సంచలనంగా మారింది . కానీ అభిమానులు సైతం ఆ హీరో నిజంగా అలాంటి క్యారెక్టర్ అంటున్నారు . ఆయన పెద్దగా జోబియల్ గా ఉండడట..తన పని తను చూసుకుని పోతాడు రొమాన్స్ విషయంలో ఆయనకు అంత సీన్ ఉందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం లేదు అంటూ భార్య చేసిన కామెంట్స్ కు వత్తాసు పలుకుతున్నారు..!!