సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.. పబ్లిసిటీ ఉంటుంది అన్న విషయం గురించి మనం సెపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . అది అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్న హీరోలు ఓ రేంజ్ లో ఆకట్టుకుంటూ ఉంటారు . రీసెంట్గా సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా ప్రభాస్ లకు సంబంధించిన విషయం బాగా వైరల్ గా మారింది . ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ మంచి జాన్ జిగిడి దోస్తులు . ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. వాళ్ళ ఫ్రెండ్షిప్ ని ఎప్పుడు బయటపెట్టారు .
వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎప్పుడూ కూడా సీక్రెట్ గానే ముందుకు వెళ్తూ ఉంటుంది . కాగా ఇద్దరు కూడా ఫుడ్ విషయంలో మంచి భోజన ప్రియులు.. అడిగి మరీ పెట్టించుకోని తినే టైప్. సాధారణంగా స్టార్ హీరోస్ డైటింగ్ చేస్తూ ఉంటారు . కానీ డైటింగ్ అంటే అస్సలు ఇష్టం లేని హీరోస్ ఎన్టీఆర్ ప్రభాస్ . మరీ ముఖ్యంగా రాజమౌళి వీళ్లకి చుక్కలు చూపించాడు. ఇద్దరి హీరోస్ కి అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి .రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ – ఎన్టీఆర్ సినిమాల్లో నటించారు .
రాజమౌళి సినిమాలంటే ఫుడ్ డైట్ కంపల్సరీ .. ఇద్దరు ఏమో ఫుడ్ లేకుండా అస్సలు ఉండలేరు .. ఆ టైంలో ఫుడ్ విషయంలో రాజమౌళి పెట్టిన కండిషన్స్ కి ..ఇద్దరు స్టార్స్ చుక్కలు చూసారట.. కానీ ఫుడ్ డైట్ మాత్రం ఎక్కువగా ఫాలో అవ్వలేకపోయారట.. ప్లీజ్ జక్కన్న ఏ పనైనా చేస్తాం ఈ ఫుడ్ డైట్ విషయం వదిలే అంటూ రాజమౌళి రిక్వెస్ట్ చేశారట. అంతేకాదు రాజమౌళి సైతం వీళ్ళకి ఫుడ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ చూసి వారానికి ఒక్కసారి చీటింగ్ డే ఇచ్చారట . ఆ ఒక్కరోజు మాత్రం ఎన్టీఆర్ – ప్రభాస్ కుమ్మి పడేసేవారట . బాహుబలి సినిమా విషయంలో ప్రభాస్ ..యమదొంగ సినిమా విషయంలో ఎన్టీఆర్ ల కి రాజమౌళి అలాంటి ఆప్షన్ ఇచ్చారట. ప్రజెంట్ ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!