సౌందర్య చేత బికినీ వేయించాలి అనుకున్న స్టార్ డైరెక్టర్.. ఆమె చెప్పిన ఆన్సర్ వింటే చేతులు ఎత్తి దండం పెట్టాల్సిందే..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా వచ్చాక కొన్ని కొన్ని సార్లు ఎక్స్పోజింగ్ చేయాలి .. కొన్ని కొన్ని సార్లు మనకు ఇష్టం లేని పాత్రలో నటిస్తూ ఉండాలి. ఆ విషయం అందరికీ తెలిసిందే ..అలా నటిస్తేనే స్టార్స్ గా మారగలరు .. అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న సౌందర్య మాత్రం ఒక డైరెక్టర్ బికినీ వేయమన్నా సరే వేయను అంటూ చెప్పేసిందట . అంతేకాదు ఆమె ఇచ్చిన ఆన్సర్ అప్పట్లో ఆ డైరెక్టర్ కి చెప్పుతో కొట్టినట్లు ఉండింది అంటూ వార్తలు కూడా వినిపించాయి.

సౌందర్య అంటేనే ట్రెడిషనల్ బ్యూటీ.. ఎక్స్పోజింగ్ ఎలాంటి పాత్రలోనైనా నటిస్తుంది . కానీ తన లిమిట్స్ మాత్రం క్రాస్ చేయదు. అయితే సౌందర్య చేత ఓ స్టార్ డైరెక్టర్ బికినీ వేయించాలి అంటూ బాగా ట్రై చేశారట ..ఆమెను ఇబ్బంది కూడా పెట్టారట ..పదేపదే ఆ డైరెక్టర్ రిక్వెస్ట్ చేస్తూ ఉండడంతో సౌందర్యం వద్దకు వెళ్లి డైరెక్ట్ గా మ్యాటర్ చెప్పేసిందట.

“ఒక కూతురు బికినీ వేస్తే చూడాలి అని ఏ తండ్రి అనుకుంటాడు..? నేను బికినీ వేస్తే చూడాలి అని జనాలు ఎప్పటికీ అనుకోరు .. నన్ను ఓ తల్లిలా.. ఓ చెల్లిలా ..ఓ సోదరీల భావిస్తూ ఉంటారు ..తన ఇంటి అమ్మాయి అనుకుంటారు ..నేను ఎక్స్పోజింగ్ చేస్తే ఎవరు చూడాలి అనుకోరు సార్ “అంటూ చాలా ఘాటుగా ఉన్నది ఉన్నట్లు ఆన్సర్ చేసింది అట . అప్పట్లో ఆమె మాటలకు డైరెక్టర్ సైతం షాక్ అయిపోయారట . ప్రజెంట్ ఇదే వార్త నెట్టింట వైరల్ గా మారింది..!!