ఆ ఒక్క తప్పు చేయకుండా ఉండి ఉంటే సమంత-నాగచైతన్య లైఫ్ ఇంతవరకు వచ్చేదే కాదుగా..బ్యాడ్ టైం..!

సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన వార్తలు ఎలా ట్రెండ్ అవుతూ వైరల్ అవుతూ ఉంటాయో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా విడాకులు తీసుకున్నప్పటినుంచి సమంతకి సంబంధించిన వార్తలని మనం ఎక్కువగా చూస్తూ వింటూ వస్తూ ఉన్నాం. అయితే సమంత నిజానికి తన లైఫ్ లో ఆ ఒక్క తప్పు చేయకుండా ఉండి ఉంటే సమంత ఇప్పుడు టాప్ మోస్ట్ స్థానాన్ని అందుకొని ఉండేది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ సమంత ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

తర్వాత తనదైన స్టైల్ లో నటించి మెప్పించింది ..హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా క్రియేట్ చేసుకున్నింది. కాగా ప్రెసెంట్ హీరోయిన్ సమంత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది . హీరోయిన్ సమంత తన లైఫ్ లో డివర్స్ అన్న పదం రాకుండా ఉండి ఉంటే ఆమె లైఫ్ ఇంకా ఇంకా బాగుండేదట . నిజానికి సమంత నాగచైతన్య జాతకాలు అస్సలు కుదరలేదట . వీళ్ళు విడాకులు తీసుకునే వరకు వస్తుంది అని ముందుగానే పంతులు చెప్పారట .

కానీ వాటిపై పెద్దగా నమ్మకం లేని సమంత నాగచైతన్య కొట్టి పడేశారు. ముందుగా వాటి గురించి కొంచెం పరిహార పూజలు చేయించి పెళ్లి చేసుకుని ఉంటే వాళ్ళ లైఫ్ ఇలా స్పాయిల్ అయ్యుండేది కాదు అని ఆ తప్పే ఇప్పుడు నాగచైతన్య సమంతల లైఫ్ ఇలా అయిపోవడానికి కారణం అంటూ సోషల్ మీడియాలో వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. ఏం చేద్దాం టైం ఎప్పుడు ఎవరికి ఎలా మారిపోతుందో ఎవ్వరం చెప్పలేముగా ..బహుశా వీళ్ళ విషయంలో కూడా అదే జరిగి ఉండొచ్చు . ప్రజెంట్ సమంత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది.. నాగచైతన్య తండేల్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు..!!