ఫస్ట్ టైం ఆ హీరోయిన్ ని ఆ పని చేయమంటూ రిక్వెస్ట్ చేస్తున్న రాజమౌళి.. అమ్మడి రేంజ్ అలాంటిది మరి..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. సాధారణంగా రాజమౌళి ఏ నటీనటుల విషయంలోనూ రిక్వెస్ట్ చేయరు . ఎందుకంటే ఆయన సినిమాలో నటించడానికి నటీనటులు ఎప్పుడు కాల్ షీత్స్ ఖాళీగా పెట్టుకొని ఉంటారు . అంత టాప్ మోస్ట్ డైరెక్టర్ . ఏకంగా ఇండియన్ ఫిలిం హిస్టరీ కి ఆస్కార్ అవార్డు తీసుకొచ్చాడు .. అంటే ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు . కాగా.. ఇప్పుడు రాజమౌళి ఒక హీరోయిన్ ని రిక్వెస్ట్ చేస్తున్నాడు అన్న న్యూస్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది.

ఆ హీరోయిన్ మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ అలియా భట్ . అలియా భట్ తో ఆల్రెడీ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో వర్క్ చేశారు. అయితే ఆ టైంలో కొన్ని క్లాషెస్ కూడా వచ్చాయి అంటూ ప్రచారం జరిగింది . రాజమౌళి ఎడిటింగ్ లో లేపేశారు అలియా వి చాలా సీన్స్ లేపేశారు అని ఆ కారణంగానే ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ అయినా కూడా తనకి క్రేజ్ దక్కలేకపోయింది అంటూ రాజమౌళి పై అలియా భట్ గుర్రుగా ఉంది అంటూ ప్రచారం జరిగింది . ఆ తర్వాత అలాంటిది ఏదీ లేదు అంటూ అలియాభట్ క్లారిటీ ఇచ్చిన జనాలు మాత్రం నమ్మడం లేదు .

అయితే దానిని కన్ఫామ్ చేస్తూ ఇప్పుడు రాజమౌళి సినిమాలో అలియా భట్ హీరోయిన్గా తీసుకోవడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది . మహేష్ బాబు తో రాజమౌళి ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ కోసం ఆలియా భట్ ని అప్రోచ్ అయ్యారట . అయితే ఆలియా భట్ సున్నితంగా రిజెక్ట్ చేసిందట . కానీ రాజమౌళి మాత్రం ఈ పాత్రకు అలియానే నే బాగుంటుంది అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారట . కానీ ఆలియా ససేమీరా ఒప్పుకొనే ఒప్పుకోవడం లేదట. ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది..!!