సడెన్ గా..కల్కి సినిమా బడ్జెట్ 200కోట్లు పెరగడానికి కారణం అదే.. ఏం డేర్ రా బాబు..!!

ఇప్పుడు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు జనాలు . దానికి ప్రత్యేక కారణం బుజ్జి .. ఈ బుజ్జిని ఇంట్రడ్యూస్ చేయడానికి ఏకంగా 40 కోట్లు ఖర్చుపెట్టి ఒక ఈవెంట్ నిర్వహించారు .. అంటేనే ఆ బుజ్జి సినిమాలో ఎంత స్పెషల్ గా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు . అయితే డైరెక్టర్ నాగ్ అశ్వీన్ అనుకున్న తీరు వేరు ఆయన తెరకెక్కించిన విధానం వేరు జనాలు అర్థం చేసుకున్న .. విధానం వేరుగా తెలిసిపోతుంది.

బుజ్జి అందరికీ నచ్చేసిన కూడా ఎందుకో సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ పనిచేసే పెంచలేకపోయింది. దీంతో కల్కి ఈవెంట్ భారీ డిజాస్టర్ గా మారింది. ఏదో ప్రభాస్ స్పీచ్ తప్పిస్తే మిగతా ఎక్కడా కూడా జనాలు ఆకట్టుకునే విధంగా లేకపోవడం గమనార్హం.. అయితే ఇప్పుడు కల్కి సినిమాకి సంబంధించి ఒక న్యూస్ బాగా వైరల్ గా మారింది. నిజానికి ఈ సినిమా బడ్జెట్ 500 కోట్లుగా టార్గెట్ పెట్టుకున్నారట నాగ్ అశ్వీన్. అందులో 150 కోట్లు వరకు ప్రభాస్ పారితోషకమే వెళ్ళిపోతుంది .

ఇక మిగతా నటీనటుల పారితోషకమంతా కూడా మరో 100 కోట్ల వరకు ఉంటుంది . మేకింగ్..కాస్టింగ్ 250 కోట్ల వరకు ఉంటుంది . అయితే లాస్ట్ మినిట్లో సినిమా డిలీట్ అవ్వడం విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ భారీ బడ్జెట్ తో కూడినవి కావడంతో బడ్జెట్ మరింత పెరిగిపోయిందట. అంతేకాదు నిజానికి ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ గా ఎవరిని ఊహించుకోలేదు కానీ నాగ్ అశ్వీన్ సడన్గా విజయ్ దేవరకొండ – నాని – దుల్కర్ సల్మాన్ – రానా – నయనతారాలను మధ్యలోకి యాడ్ చేసి వాళ్ల పారితోషకం పెంచేశారు. ఇంచుమించు వాళ్ళ పారితోషకం 70-80 కోట్లకు పైగానే ఉంటుందట . ఇక బుజ్జి కోసం మరికొన్ని కోట్లు ఎక్స్ట్రా ఖర్చు చేశారట. ఇలా సడన్గా సినిమాకి 250 కోట్లకు పైగాని అదనపు భారం పడింది అంటున్నారు సినీ విశ్లేషకులు..!!