సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అన్నది సర్వసాధారణం . ఆ విషయం అందరికీ తెలిసిందే . ఎంతలా అంటే పలువురు స్టార్ హీరోయిన్స్ కూడా అలాంటి క్యాస్టింగ్ కౌచ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు . ఆ విషయాన్ని పలువురు హీరోయిన్స్ ఓపెన్ గానే చెప్పుకు వచ్చారు. అయితే ఇండస్ట్రీలో అల్లాటప్ప హీరోయిన్స్ ఏ కాదు భారీ స్థాయిలో పలుకుబడి ఉన్న హీరోయిన్స్ కూడా క్యాస్టింగ్ కౌచ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం .
ఇండస్ట్రీలో తోపైన హీరోయిన్స్ గా పేరు సంపాదించుకున్న ఎంతోమంది స్టార్స్ కూడా కెరియర్ స్టార్టింగ్ లో క్యాస్టింగ్ కౌచ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారట . ఆ విషయాలను వాళ్లే స్వయంగా చెప్పుకు రావడం గమనార్హం. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ రష్మిక మందన్నా కూడా క్యాస్టింగ్ కౌచ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందట. కెరియర్ స్టార్టింగ్ లో ఆమె మంచి మంచి సినిమాల్లో నటిస్తున్న మూమెంట్ లోనే స్టార్ డైరెక్టర్ ఆమె వద్దకు వచ్చి పరోక్షంగా క్యాస్టింగ్ కౌచ్ గురించి గుర్తు చేశారట.
కాస్టింగ్ కౌచ్ కి కమిట్ అయిన హీరోయిన్స్ పెద్ద స్టార్ హీరోయిన్స్ అవుతారు అని ..పలానా హీరోయిన్స్ అలా చేశారు అని .. అందుకే వాళ్ళు అలా స్టార్ గా మారారు అని.. నువ్వు అలా చేస్తే నా లక్కీ హ్యాండ్ నీకు మరింత లక్కీగా మారుతుంది అంటూ చెప్పుకొచ్చారట. దీంతో రష్మిక మందన్నా ఫుల్ ఫైర్ అయిపోయి నోరు ముయ్యి రా ఇడియట్ అంటూ పెద్ద వయసు అయినా సరే బూతులు తిట్టేసి తన కోపాన్ని వెళ్లగక్కిందట . ప్రజెంట్ ఈ న్యూస్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది..!!