పెళ్లి కాకుండానే అలాంటి పని చేసిన సుడిగాలి సుధీర్.. ఫ్యాన్స్ కి బిగ్ షాక్..!

సుడిగాలి సుధీర్ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాలా..? చెప్పండి. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి కమెడియన్ కం హీరో. జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా తన లైఫ్ ని టర్న్ చేసుకున్నాడు సుడిగాలి సుధీర్ అంతకుముందు తినడానికి తిండి కూడా లేదు .. ఆ తర్వాత కమెడియన్ …ఆ తర్వాత స్టార్ కమెడియన్గా .. ఇప్పుడు కోట్లాదిమంది అభిమానులు ఆరాధించే హీరోగా మారిపోయాడు . అప్ అండ్ డౌన్స్ తో కెరియర్ స్టార్ట్ చేసిన సుధీర్ ఇప్పుడు తనదైన స్టైల్ లో ముందుకు వెళ్తున్నారు.

మరీ ముఖ్యంగా యాంకర్ రష్మితో నడిపిన లవ్ ట్రాక్ సీన్స్ ఆయన కెరీయర్ని మలుపు తిప్పాయ్ అని చెప్పడంలో సందేహం లేదు. కాగా రీసెంట్గా ఆయనకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . గతంలో సుధీర్ యాంకర్ విష్ణు ప్రియ కలిసి ‘పోరా పోవే’ అనే షోని పోస్ట్ చేశారు చాలామంది యువతను ఆకట్టుకునింది . అప్పటినుంచి వాళ్లు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు . ఇదే విషయాన్ని విష్ణు ప్రియ ఓ ఇంటర్వ్యూలో చెబుతూ ..తనకు తండ్రిగా మారిపోయాడు సుదీర్ అన్న విషయాన్ని బయటపెట్టింది .

“తన విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటాడు అని ..పోరా పోవే చేసినప్పటి నుంచి సుధీర్ తో ఫ్రెండ్షిప్ బాగా కనెక్ట్ అయింది అని ..తిన్నావా? ఎక్కడున్నాను అన్న విషయాల గురించి ఒక తండ్రిలా ఆరా తీసి కనుక్కుంటాడు అని సుధీర్ చాలా చాలా మంచి వ్యక్తి అని .. నా తండ్రిగా ఆయనను భావిస్తూ ఉంటాను అని చెప్పుకొచ్చింది”. తండ్రిగా అనుకోవడమే కాదు అప్పుడప్పుడు డాడీ అంటూ కూడా పిలుస్తున్నట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . సుడిగాలి సుధీర్ మంచితనానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు..!!