బిగ్ బ్రేకింగ్: బన్నీ బ్యూటీ హన్సిక తల్లి కాబోతుందా..? ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్ త్వరగా పెళ్లి చేసుకోవడమే కాదు దానికి తగ్గట్టే త్వరగా డబుల్ గుడ్ న్యూస్ కూడా వినిపించేస్తున్నారు . ఇప్పటికే చాలామంది స్టార్ హీరోయిన్స్ తమ ప్రేమించిన వ్యక్తులను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయారు . మరి కొంతమంది పెళ్లి చేసుకున్న కొంతకాలానికి గుడ్ న్యూస్ చెబుతూ వచ్చారు. తాజాగా హన్సిక సైతం అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతుంది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. దానికి కారణం రీసెంట్గా హన్సిక పెట్టిన పోస్ట్ అంటూ తెలుస్తుంది .

రీసెంట్ గా హన్సిక అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అంటూ ఓ పోస్ట్ పెట్టింది. దీనితో ఒక్కసారిగా కోలీవుడ్ మీడియాలో ఆమె పేరు మారుమ్రోగిపోతుంది. ” రెడీగా ఉండండి గుడ్ న్యూస్ చెప్తాను “అంటూ ఒక పిక్చర్ షేర్ చేయడంతో ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు ఆమెపై స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేశారు . బహుశా ఆమె తల్లి కాబోతుందేమో ..? ఆ గుడ్ న్యూస్ అభిమానులకి చెప్పబోతుందేమో అంటూ మాట్లాడుకుంటున్నారు.

మనకు తెలిసిందే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక ఆ తర్వాత దేశముదురు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు – హిందీ – తమిళ – మలయాళ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా మారింది . 2022లో సోహెల్ ఖతూరియా ని ప్రేమించి పెళ్లి చేసుకుంది . పలు హాట్ ఫోటోషూట్స్ కూడా షేర్ చేసింది. రీసెంట్ గా హన్సిక రెడీగా ఉండండి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తాను అంటూ షేర్ చేయడంతో అది ఆమె ప్రెగ్నెన్సీ గురించి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . చూద్దాం మరి హన్సిక చెప్పబోయే గుడ్ న్యూస్ ఏంటో..??

 

 

View this post on Instagram

 

A post shared by Hansika Motwani (@ihansika)