వరుణ్ ధావన్ కంటే ముందు కీర్తి సురేష్ లిప్ లాక్ ఇవ్వాల్సిన ఆ తెలుగు హీరో ఎవరో తెలుసా..? జస్ట్ మిస్..!

కీర్తి సురేష్ .. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్యమేలేస్తున్న పేరు ఇదే . ఓ తమన్నా ..ఓ రష్మిక మందన ..ఓ తాప్సి ..ఓ రకుల్ ప్రీత్ సింగ్ ఎలా తెలుగు ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ సంపాదించుకొని బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి రాజ్యమేలేసారు . ఇప్పుడు రష్మిక ప్లేస్ ని ఆకుపై చేస్తూ కీర్తి సురేష్ సైతం అదేవిధంగా ముందుకు దూసుకెళ్తుంది. కాగా రీసెంట్గా కీర్తి సురేష్ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే.

కీర్తి సురేష్ బేబీ జాన్ అనే సినిమాలో వరుణ్ ధావన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఈ సినిమాల్లో ఫస్ట్ టైం అతడితో లిప్ లాక్ సీన్ లో నటించబోతుందట . తెలుగు కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఎన్నో సినిమాల్లో నటించిన కీర్తి సురేష్ ఇప్పటివరకు డైరెక్ట్ లిప్ లాక్ ఏ హీరోకి ఇవ్వలేదు . ఫర్ ద ఫస్ట్ టైం వరుణ్ ధావన్ కే ఇవ్వబోతుంది . అయితే గతంలో నితిన్ తో ఆమె రంగదే అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది .

ఈ సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ఉంటుంది.. ఆ సాంగ్ మూమెంట్లో నిజంగానే లిప్ లాక్ ఇవ్వాలి అంటూ డైరెక్టర్ అడిగారట. కానీ కీర్తి సురేష్ ఒప్పుకోలేదట. అప్పుడు ఒప్పుకొని ఈ కీర్తి సురేష్ వరుణ్ ధావన్ తో లిప్ లాక్ చేయడానికి ఎందుకు ఒప్పుకుందో అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. మరికొందరు అది డైరెక్ట్ లిప్ లాక్ కాదని.. గ్రాఫిక్స్ లో అలా క్రియేట్ చేస్తారు అని కవర్ చేసుకుంటూ వస్తున్నారు..!!