అదేంటి స్టార్ హీరోయిన్ ప్రెగ్నెంట్ అయితే బాధపడడం ఏంటి ..?అని అనుకుంటున్నారా..? ఇది పూర్తిగా చదవండి ..మీకే అర్థమవుతుంది . ఎవరైనా ప్రెగ్నెంట్ అవుతున్నారు అంటే కచ్చితంగా సంతోషిస్తారు అది ఎలాంటి వారైనా సరే .. మరొక ప్రాణిని ఈ భూమి మీదకి తీసుకో రాబోతుంది ఒక అమ్మాయి అని చాలా చాలా కేర్ఫుల్ గా చూసుకుంటారు.. ఆనందిస్తారు . అయితే అది పెళ్లి తర్వాత మాత్రమే పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్ అయితే జనాలు ఏ విధంగా ట్రీట్ చేస్తారో ఏ విధంగా బూతులు తిడతారో అన్న విషయం అందరికీ తెలిసిందే .
ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఓ టాప్ మోస్ట్ హీరోయిన్ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది అన్న వార్త సోషల్ మీడియాని సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తుంది . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరోయిన్ బాగా ఫేమస్.. హాట్ రోల్స్ లో కూడా నటించింది. జనాలను తన అంద చందాలతో మెప్పిస్తుంది ..రీసెంట్గా తన బాయ్ ఫ్రెండ్ ఇతగాడే అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది . అయితే పెళ్లి అంటే మాత్రం మాట దాటవేస్తూ వచ్చింది .
రీసెంట్ గా ఈ బ్యూటీ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది అన్న వార్త బాగా వైరల్ గా మారింది . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేస్తున్న ఈ హాట్ హీరోయిన్ గర్భం దాల్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అమ్మడు తొందరపడినట్లు ఈ క్రమంలోనే ఆమె ప్రెగ్నెంట్ అయినట్లు సోషల్ మీడియా కోడై కూస్తుంది . దీంతో ఆమె ఫాన్స్ బాధపడిపోతున్నారు . ఛీ ఛీ నువ్వు ఇలాంటి దానివా అంటూ మండిపడుతున్నారు. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది..!!