తాను తెరకెక్కించిన సినిమాలలో జక్కన్న కి ఇష్టం లేకుండా చేసిన మూవీ ఏంటో తెలుసా.. అస్సలు గెస్ చేయలేరు..!

రాజమౌళి దర్శక ధీరుడుగా తెలుగు ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. అదే ఊపుతో పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు సంపాదించుకున్నాడు . ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్థాయిలో తన పేరు మారుమ్రోగి పోయే విధంగా చేసుకున్నాడు . రీసెంట్ గా రాజమౌళి మహేష్ బాబుతో సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. నిజానికి ఈరోజు కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు మొదలవ్వాలి ..

కానీ కొన్ని కారణాల చేత ఆపేసారట మేకర్స్ . రీసెంట్గా రాజమౌళికి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రాజమౌళి తన కెరీర్ లో ఎన్నో సినిమాలను తెరకెక్కించాడు మెప్పించాడు ..కానీ రాజమౌళి తన కెరీర్లు ఇష్టం లేకుండా టైంపాస్ గా చేసిన మూవీ ఒకటి ఉందట. ఆ మూవీ మరేదో కాదు ..మర్యాద రామన్న ..

ఎస్ ఈ మూవీని రాజమౌళి అస్సలు ఇంట్రెస్ట్ గా తెరకెక్కించలేదట జక్కన్న.. కేవలం 6 నెలల్లో ఆడుతూ పాడుతూ ఈ సినిమాను జాలీగా షూట్ కంప్లీట్ చేసేశారట. పెద్దగా ఇంట్రెస్ట్ కూడా చూపించలేదట. ఈ సినిమా హ్యూజ్ సక్సెస్ అందుకుంది . సునీల్ హీరోగా సలోని హీరోయిన్గా ఈ సినిమాలో నటించారు రవితేజ వాయిస్ ఓవర్ అందించాడు . ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకునింది..!