సమంత ఆ తెలుగు స్టార్ హీరో సినిమాను రిజెక్ట్ చేసిందా..? గుర్రుగా ఉన్న ఫ్యాన్స్..!

హీరోయిన్ సమంత తీసుకునే కొన్ని కొన్ని డెసిషన్స్ ఫాన్స్ కి హర్టింగ్గా అనిపిస్తున్నాయి. అయితే సమంత తీసుకున్న డెసిషన్స్ వెనక అర్థం వేరేగా ఉంటుంది అని కూడా ఫాన్స్ చెప్పుకొస్తున్నారు . తాజాగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హీరోయిన్ సమంతకి సంబంధించిన ఒక వార్త బాగా బాగా ట్రెండ్ అవుతుంది. వైరల్ గా కూడా మారిపోయింది . హీరోయిన్ సమంత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలు రిజెక్ట్ చేసిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రీమారణ్ కమిట్ అయ్యాడు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోతుందట . ఈ సినిమాలో హీరోయిన్గా సమంతను చూస్ చేసుకున్నారట వెట్రిమారణ్.. అయితే హీరో రామ్ చరణ్ అని తెలిసినా కూడా సమంత ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట. ప్రజెంట్ ఈ న్యూస్ కోలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . అయితే గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న చరణ్ ఆఫర్లు సమంత ఎందుకు రిజెక్ట్ చేసింది అనేది మాత్రం ఇంకా తెలియడం లేదు .

విడాకుల తర్వాత రామ్ చరణ్ ఎక్కడ కూడా సమంతకి సపోర్ట్ చేయలేదు .. ఆ కారణంగానే ఆమె ఈ సినిమా రిజెక్ట్ చేసి ఉంటుంది అంటున్నారు ఫాన్స్. మరికొందరు మాత్రం సమంత ఈ ప్రాజెక్టు స్టోరీ నచ్చకే రిజెక్ట్ చేసింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు . మొత్తానికి అవకాశాలు లేక అల్లాడిపోతున్న సమంత చేతికి వచ్చిన ఆఫర్ ను రిజెక్ట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . చూద్దాం మరి సమంత తన తప్పును ఎలా సరిదిద్దుకుంటుందో..? ఈ ఆఫర్ రిజెక్ట్ చేసిన కారణంగా ఎలాంటి ఆన్సర్ ఇస్తుందో..???