తమన్నాను ఆ కోరిక తీర్చమంటూ బలవంతం చేస్తున్న స్టార్ డైరెక్టర్.. మిల్కీ బ్యూటీ ఏం చేసిందో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే . కాస్టింగ్ కౌచ్ అన్న పదం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అంటే కచ్చితంగా సదరు సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసర్ లేదా ఆ సినిమాకి సంబంధించిన ఎవరో ఒకరిని సాటిస్ఫై చేయడం కంపల్సరిగా మారిపోయింది . దీని గురించి చాలామంది హీరోయిన్స్ ఓపెన్ గానే చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా మారి రాజ్యమేలుస్తున్న అందాల ముద్దుగుమ్మలు కూడా గతంలో క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేసిన సిచువేషన్ ఉన్నాయట.

కొంతమంది ఆ విషయాలను బయటపడితే మరి కొంతమంది సైలెంట్ గా గుడ్డు చప్పుడు కాకుండా సీక్రెట్ గా దాచేస్తూ వచ్చారు. కాగా రీసెంట్ గా హీరోయిన్ తమన్నా సైతం తన కెరియర్ స్టార్టింగ్ లో ఒక డైరెక్టర్ ఆమెను కాస్టింగ్ కౌచ్ పేరుతో ఇబ్బంది పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమన్నా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో చాలా భయం గా ఉండేదట . ఈ క్రమంలోనే ఒక స్టార్ డైరెక్టర్ ఆఫర్ ఇస్తాను అగ్రిమెంట్ పై సైన్ చేయాలి అంటూ హోటల్ రూమ్ కి పిలిచారట .

అంతేకాదు హోటల్ రూమ్ కి ఎందుకు ఆఫీస్ రూమ్ లో కలుస్తాం కదా ..అంటే హోటల్ రూమ్లో మిగతా వాళ్ళు కూడా ఉంటారు అందరిని చూశాక అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేస్తారు అంటూ పరోక్షకంగా క్యాస్టింగ్ కౌచ్ గురించి గుర్తు చేశారట . ఆ డైరెక్టర్లను ప్రొడ్యూసర్లను సాటిస్ఫై చేస్తేనే ఆఫర్ అంటూ పరోక్షకంగా హింట్ ఇచ్చారట . అది తెలుసుకున్న తమన్న ప్రాజెక్ట్ ని వదిలేసిందట. ఆ తర్వాత కూడా తమన్నాను ఆ డైరెక్టర్ చాలాసార్లు బలవంతం చేశారట . కానీ ఇండస్ట్రీలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక తమన్నా సైలెంట్ అయిపోయిందట . ప్రజెంట్ మిల్కీ బ్యూటీ రేంజ్ లో ఇండస్ట్రీలో రాజ్యమేలుస్తుందో అందరికీ తెలిసిందే..!!